సమంత-నాగచైతన్య కళ్యాణ వైభోగం...చూతము రారండోయ్...

Posted By:
Subscribe to Boldsky

తెలుగు సినీ పరిశ్రమంలో హాట్ ప్రేమ జంటగా అందరి నోళ్ళలో స్వీట్ హనీలా తేలుతున్న సామ్ అండ్ చైతు వివాహ వేడక గోవాలో వైభవంగా సాగుతోంది. గోవాలోని 'డబ్ల్యూ' హోటల్ చైతు -సమంతల వివాహ వేడకకు వేదికైంది.

హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహ వేడుక జరుగనుంది. మరో కొద్ది నిముషాల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం సమంత మెడలో చైతు మూడు మూళ్లు వేయనున్నాడు.

శనివారం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకూ క్రిస్టియలన్ స్టైల్ వెడ్డింగ్ జరుగబోతోంది.

సమంత-నాగచైతన్య కళ్యాణ వైభోగం...

సమంత-నాగచైతన్య కళ్యాణ వైభోగం...

సమంత మ్యారేజ్ ఫోటోలు

సమంత మ్యారేజ్ ఫోటోలు

సమంత-నాగచైతన్య మ్యారేజ్ హ్యాపీ మూమెంట్స్

సమంత-నాగచైతన్య మ్యారేజ్ హ్యాపీ మూమెంట్స్

సమంత మెహందీ మహోత్సవ ఫ్యాషనబుల్ గౌన్

సమంత మెహందీ మహోత్సవ ఫ్యాషనబుల్ గౌన్

సమంత పెళ్ళి వేడుకలో హాట్ అండ్ బోల్డ్ లుక్

సెక్సీ సమంత పెళ్ళి వేడుకలో హాట్ అండ్ బోల్డ్ లుక్

పెళ్లి వేడకలకు సిద్దమవుతూ అక్కినేని ఫ్యామిలి ఫోటో...

పెళ్లి వేడకలకు సిద్దమవుతూ అక్కినేని ఫ్యామిలి ఫోటో...

కాబోయే మామగారు నాగార్జునతో సమంత

కాబోయే మామగారు నాగార్జునతో సమంత

సమంత పెళ్లి వేడుకలో ది హ్యాపియస్ట్ మూమెంట్

సమంత పెళ్లి వేడుకలో ది హ్యాపియస్ట్ మూమెంట్

English summary

Inside Samantha Ruth Prabhu And Naga Chaitanya's Wedding

Inside Samantha Ruth Prabhu And Naga Chaitanya's Wedding, Samantha Ruth Prabhu and Naga Chaitanya are getting married today in Goa as per Hindu rituals