Latest Updates
-
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
Ruhani Sharma: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో బ్లాస్టింగ్ అందాలు, హీట్ పెంచుతున్న హిట్ బ్యూటీ రుహానీ శర్మ
రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుహానీ శర్మ. ఇందులో ఈ బ్యూటీ నటనకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. సాంప్రదాయ డ్రెస్సులో కనిపించి కుర్రాళ్ల మనసు గెలుచుకుంది రుహానీ శర్మ.
ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన హిట్ సినిమా చేసింది. ఈ మూవీ హిట్ కావడంతో పాటు రుహానీకి మంచి పేరు, గుర్తింపు వచ్చింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల వైపు వచ్చిన రుహానిక తన గ్లామర్ ను ప్రదర్శించే మంచి క్యారెక్టర్ రాలేదు.

పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తన ఫోకస్ ను సోషల్ మీడియాపై పెట్టింది. కూల్ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతోంది. తను నటించిన రెండు సినిమాల్లోనూ తన పరువాలు ప్రదర్శించే ఛాన్స్ లేకపోవడంతో ఈ అమ్మడి హాట్ నెస్ సినీ ప్రేక్షకులకు తగల్లేదు.

ప్రస్తుతం ఈ హాట్ భామ ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు మోడలింగ్ చేస్తూనే సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ అందాలను మరింత హాట్ ఫోజులతో ఆరబోస్తూ కుర్ర గుండెల్ని పిండేస్తోంది.

తాజాగా రుహానీ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర డ్రెస్సులో పిచ్చెక్కించే పరువాలు ప్రదర్శించి కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అదిరిపోయే ఎద అందాలు చూపించి రెచ్చగొడుతోంది.

బిగుతైన డ్రెస్సులో రుహానీ శర్మ తన ఒంపుసొంపులు చూపిస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడి క్లీవేజ్ షోతో కుర్రాళ్లు ఆగమైపోతున్నారు. ఒకవైపు సమ్మర్ వేడి, మరోవైపు అందాల వేడితో చంపేయకు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ మధ్య రుహానీ శర్మ తన అందాల ఆరబోత డోసు అమాంతం పెంచేసింది. సినిమా అవకాశాల కోసం తాను ఎలాంటి పాత్రలకైనా రెడీ అంటూ మూవీ మేకర్స్ కు హింట్ ఇస్తోంది. రెచ్చిపోయి మరీ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తోంది రుహాని శర్మ. మొదటి రెండు సినిమాల్లో గ్లామర్ ప్రదర్శనకు ఛాన్స్ లేకపోవడంతో తన గ్లామర్ ప్రదర్శన ఎలా గుంటుందో సోషల్ మీడియా ద్వారా చాటి చెబుతోంది.



Click it and Unblock the Notifications