Happy Birthday Lavanya Tripati:‘అందాల రాక్షసి’స్టైలిష్ డ్రస్సులపై ఓ లుక్కేయండి...

లావణ్య త్రిపాఠి బర్త్ డే సందర్భంగా తన స్టైలీష్ క్యాజువల్ ఔట్ పిట్స్ పై ఓ లుక్కేయండి.

టాలీవుడ్ లో 'అందాల రాక్షసి' అనగానే మనందరికీ టక్కున గుర్తుకొచ్చే బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమాతోనే తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది భామ తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Happy Birthday Lavanya Tripati: casual yet stylish looks of Lavanya Tripathi

అప్పటినుండి తెలుగుతో పాటు తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లోనూ వరుసగా ఛాన్సులు కొట్టేస్తూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. ఇప్పటికీ ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో బిజీగానే గడుపుతోంది. ఇప్పుడు తన గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఈ 'అందాల రాక్షసి' పుట్టింది ఈరోజే. అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన పనిని కాస్త పక్కనబెట్టి నేచర్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Happy Birthday Lavanya Tripati: casual yet stylish looks of Lavanya Tripathi

ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'జీవితంలో సంతోషంగా లేనప్పుడు ఇతరులతో ఆనందాన్ని పంచుకోలేం. ఆ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతోందనే విషయాలను అప్పుడప్పుడు చూసుకోవడం చాలా ముఖ్యమే. అలా చేయడం వల్ల నేను చేసే తప్పొప్పులను సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సక్రమంగా కొనసాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది.. కొన్ని షేప్స్ ను చూడగానే నాలో తెలియని భయం కలుగుతుంది. ఈ ప్రాబ్లమ్ బయట పడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా'అని చెప్పుకొచ్చింది. అందుకే తన కెరీర్ కు సంబంధించి కొంచెం గ్యాప్ తీసుకున్నానని.. త్వరలోనే మళ్లీ వెండితెరపై కనిపిస్తానని చెప్పింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి అందమైన డ్రస్సులపై ఓ లుక్కేయండి...

Happy Birthday Lavanya Tripati: casual yet stylish looks of Lavanya Tripathi

2012 సంవత్సరంలో కెరీర్ ప్రారంభించిన లావణ్య త్రిపాఠి, తన తొలి చిత్రం 'అందాల రాక్షసి' సినిమాకే బెస్ట్ డెబ్యూ అవార్డును అందుకుంది. ఇదే ఊపులో న్యాచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్, టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయన'లో ఛాన్స్ కొట్టేసింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఒంపుసొంపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేది ఈ ఉత్తరాది భామ.

స్టైలిష్ డ్రస్సులు..

స్టైలిష్ డ్రస్సులు..

సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో అదిరిపోయే డ్రస్సులు ధరిస్తూ అందరినీ ఆకట్టుకునేది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో తన క్యాజువల్ డ్రస్సులు, మోడ్రన్ డ్రస్సులు.. సందర్భానికి తగ్గట్టు హాట్ గా కనిపించేది. చాలా మంది హీరోయిన్స్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు.. తమ పని అయిపోతుందనే టాక్ వినిపిస్తే.. చాలు అప్పటిదాకా పెట్టుకున్న లిమిట్స్ ను ఒక్కసారిగా బ్రేక్ చేస్తారు. అంతేకాదు ఓవర్ ఎక్స్ పోజింగు స్టార్ట్ చేస్తారు. ఈ టైములోనే లావణ్య స్కర్ట్ వేసుకుని అందరికీ షాకిచ్చింది.

హాట్ ఫొటోలతో..

హాట్ ఫొటోలతో..

ఇక తెలుగు సినిమాల్లో కూడా లిమిట్స్ లేకుండా రెచ్చిపోవాలని.. స్కిన్ షో చేయాలని నిర్ణయించుకున్న లావణ్య సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. ఇటీవలే సెక్సీ స్కర్ట్ వేసుకుని తన అందాలతో అందరికీ కనువిందు చేసింది. తనకు ఛాన్స్ వస్తే.. ఎలాంటి డ్రస్సులు వేసుకోవడానికైనా.. తాను ఏ పాత్రలో అయినా సులభంగా యాక్టింగ్ చేస్తానని డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు సందేశాలు పంపుతోంది.

సెక్సీ ఫోజులు..

సెక్సీ ఫోజులు..

మినీ స్కర్టులతో కుర్రాళ్లకు మతిపోయేలా చేసిన లావణ్య.. దాని తర్వాత తన యద అందాలతో మరింత రెచ్చిపోయింది. తన ఒంటి పైభాగంలో ఎలాంటి లోదుస్తులు లేకుండా.. కేవలం చిన్న కర్చీఫ్ గుడ్డ వంటి కొత్త డ్రస్సుతో కొంచెం కొత్తగా కనిపించింది.

కర్చీఫ్ గుడ్డ..

కర్చీఫ్ గుడ్డ..

తన యద భాగాలకు కేవలం కర్చీఫ్ మాత్రమే అడ్డుగా పెట్టుకుని.. కింద భాగంలో జీన్స్ ప్యాంటు వేసుకుంది. అంతే కాదండోయ్ సన్నని నడుముతో.. కవ్వించే చూపులతో లావణ్య తన ఒంపుసొంపుల గురించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడమే కాదు.. తన అభిమానులతో అనేక విషయాలను షేర్ చేసుకుంది.

జిమ్ డ్రస్ లో..

జిమ్ డ్రస్ లో..

కేవలం ఫ్యాషన్ డ్రస్సులు.. సంప్రదాయ దుస్తులు.. మోడ్రన్ దుస్తులే కాదు.. స్పోర్ట్స్ డ్రస్.. జిమ్ డ్రస్సుల్లోనూ లావణ్య సరికొత్తగా కనిపించింది. ఇటీవలే తను జిమ్ లో గడిపిన క్షణాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

All Images Credited to : Twitter

FAQs
BoldSky Lifestyle

Story first published: Wednesday, December 15, 2021, 14:34 [IST]
Desktop Bottom Promotion