Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Ketika Sharma: డ్రెస్ ఏదైనా ఇచ్చిపడేయాల్సిందే, ట్రెడిషనల్ వేర్‌లో కేతిక అందాల ఆరబోత
ట్రెడిషనల్ వేర్ నుండి మోడర్న్ డ్రెస్సుల వరకు అన్నీ వేసుకుని తన అందచందాలను ఆరబోస్తుంది. కేతిక హాట్ పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతుంటాయి.
కేతిక శర్మ.. ఈ 'రొమాంటిక్' బ్యూటీ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు హీరోగా పెట్టి తీసిన రొమాంటిక్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ. ఈ ఢిల్లీ కుర్రది లక్ష్యా, రంగరంగ వైభవంగా అనే సినిమాల్లో నటించింది. కానీ, అవేవీ అంతగా ఆడకపోవడంతో ఈ కుర్ర దానికి అవకాశాలు ఆగిపోయాయి. కానీ సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు, తన ఫాలోవర్స్ కు ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటుంది. క్రమం తప్పకుండా తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఈ ఢిల్లీ బ్యూటీ అందాల విందు మామూలుగా ఉండదు.

ట్రెడిషనల్ వేర్ నుండి మోడర్న్ డ్రెస్సుల వరకు అన్నీ వేసుకుని తన అందచందాలను ఆరబోస్తుంది. కేతిక హాట్ పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతుంటాయి.

వివిధ సందర్భాల్లో కేతిక శర్మ ట్రెడిషనల్ వేర్‌లోనూ తన అందాలతో చేసిన రచ్చ మామూలుగా లేదు.

రెడ్ కలర్ లెహంగాలో కేతిక అందాల విందు మరో రేంజ్ లో ఉంది. శ్రావణి రావు తీర్చిదిద్దిన ఈ లెహంగాలో కేతిక అందం రెట్టింపు అయింది.

పింక్ లెహంగాలో కేతిక గులాబీలా మెరిసిపోయింది. ఈ ఔట్‌ఫిట్‌ను సంజనారెడ్డి మెరుగులద్దింది.

గ్రీన్ కలర్ లెహంగాలో కేతిక స్టన్నింగ్ గా కనిపించింది.

పర్పుల్ అనార్కలీ డ్రెస్ లో కేతిక అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఈ డ్రెస్ ను ఇస్సా డిజైనర్ స్టూడియో తీర్చిదిద్దింది.

రంగరంగ వైభవంగా ప్రమోషన్స్ లో భాగంగా కేతిక వేసుకున్న లెమల్ ఎల్లో కలర్ అనార్కలీ డ్రెస్ లో కనిపించింది. దీనిపైకి గ్రీన్ కలర్ దుపట్టా ధరించింది.

రంగరంగ వైభవంగా మూవీ ప్రమోషన్స్ లోనే ఈ లెహంగాను ధరించింది కేతిక. దీనిని దీపిక తన్వా తీర్చిదిద్దారు.

రెడ్ కలర్ లెహంగా, బ్లూ కలర్ బ్లౌజ్ లో కేతిక పరువాలు హీట్ పుట్టించాయి.

రెడ్ కలర్ నెట్టెడ్ శారీలో కేతిక లేలేత అందాలతో దర్శనమిచ్చింది.



Click it and Unblock the Notifications