Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
ఇవి ధరిస్తే రాజయోగం..శత్రువులపై విజయం, దిష్ఠి దోషం పోయి అంతా ఆనందమానందమామే!
జీవితమంటేనే ఒక జర్నీ అని అంటుంటారు. ఈ ప్రయాణంలో సుఖాలు, సంతోషాలతో పాటు కష్టాలు, సవాళ్లు ఎదురవ్వడం సర్వసాధారణం. రేయింబవళ్లు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కనప్పుడు, అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు సాగనప్పుడు మన జాతకం, గ్రహాల స్థితి సరిగ్గా లేదేమోనని చాలామంది నిరాశ చెందుతుంటారు. మీ రాశి, నక్షత్రం, జాతకంలో కొన్ని దోషాలు ఉండవచ్చు..కానీ అవేవీ శాశ్వతం కాదు. సరైన సమయంలో సరైన మార్గాలను అనుసరిస్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన జాతకంలో ఎన్నో శుభ యోగాలు, రాజయోగాలు ఉంటాయి. గ్రహాల సంచారం వల్ల అవి ఏర్పడుతూ మనకు అదృష్టాన్ని అందిస్తాయి. అయితే ఆ యోగాల పూర్తి ఫలాన్ని అందుకోవాలంటే మన వంతుగా కొన్ని ఆధ్యాత్మిక పరిష్కారాలు పాటించడం తప్పనిసరి. అలాంటి శక్తివంతమైన, సులువైన మార్గమే ఈ దైవిక ఆభరణాలను ధరించడం. మీ జీవితంలోని నెగిటివిటీని తొలగించి సంతోషం, సంపద, ప్రేమ, రక్షణను అందించే 3 అద్భుతమైన బ్రేస్ లెట్స్,1 లాకెట్ ఉన్నాయి. ఇవి మీ జీవితానికి రక్షణ కవచాలుగా ఉంటాయి. ఈ నాలుగు కలిస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఆర్థికం, ఆరోగ్యం, సంబంధాలు, శత్రువులపై విజయం వంటి అన్ని రంగాలలోనూ మీరు అనూహ్యమైన మార్పును చూస్తారు. ఈ నాలుగు శక్తివంతమైన వస్తువులను ఆస్ట్రోటాక్ వెబ్ సైట్ ద్వారా ఒకే కాంబో ప్యాక్ గా కేవలం రూ.1199కే పొందవచ్చు.

హనుమాన్ చాలీసా కవచ్ లాకెట్
ఆంజనేయుడు శక్తి, ధైర్యం, విజయానికి ప్రతీక. ఈ లాకెట్టును ధరించడం ద్వారా హనుమంతుని దైవిక రక్షణ మీకు ఎల్లవేళలా ఉంటుంది. ఇది మీకు కొండంత ధైర్యాన్ని అందించి, శత్రువుల నుండి, చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రతి అడుగులో విజయాన్ని అందిస్తుంది.
ఎలా ధరించాలి
శ్రీ హనుమాన్ చాలీసా లాకెట్ ను..మంగళవారం రోజున ఉదయాన్నే స్నానమాచరించిన పిదప దీనిని ధరించడం అత్యంత శ్రేయస్కరం. కవచాన్ని మీ చేతుల్లోకి తీసుకుని, కళ్ళు మూసుకొని, మీకు అపారమైన ధైర్యం, శక్తి, సకల కీడుల నుండి రక్షణ కలగాలని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడిని ప్రార్థించుకోండి. "ఓం హనుమతే నమః" లేదా "జై సియా రామ్" అనే మంత్రాన్ని 11 సార్లు జపించి భక్తితో ఆ కవచాన్ని మీ మెడలో ధరించండి.
ఈవిల్ ఐ బ్రేస్ లెట్ (Evil Eye Bracelet)
మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, ఇతరుల అసూయ, దిష్టి దోషం మన ఎదుగుదలకు అడ్డంకిగా మారతుంటాయి. ఈ బ్రాస్ లెట్ ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేసి మిమ్మల్ని దిష్టి నుండి కాపాడుతుంది. మీలోని నెగిటివిటీని తొలగించి, పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.
ఎలా ధరించాలి
పురుషులు దీనిని కుడి చేతికి, స్త్రీలు ఎడమ చేతికి ధరించడం వల్ల సంపూర్ణ రక్షణ లభిస్తుంది. మిమ్మల్ని అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి కాపాడాలని, మీకు సానుకూల శక్తిని అందించాలని స్పష్టంగా సంకల్పించుకోండి.

రోజ్ క్వార్ట్జ్ బ్రేస్ లెట్ (Rose Quartz Bracelet)
ప్రేమ, అనురాగం, ఆప్యాయతలకు ఈ బ్రాస్ లెట్ ప్రతీక. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. కుటుంబంలో, స్నేహితులతో మీ బంధాలను బలపరుస్తుంది. ప్రేమను ఆకర్షించడంలో, మనసులోని గాయాలను మాన్పడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. మీ జీవితంలోకి నిజమైన ప్రేమను ఆహ్వానిస్తుంది.
ఎలా ధరించాలి
ప్రేమకు, సంబంధాలకు కారకుడైన శుక్రుడికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించండి. ఒక గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో చిటికెడు సముద్రపు ఉప్పు వేసి ఆ నీటిలో బ్రేస్ లెట్ ను కొన్ని గంటల పాటు ఉంచి శక్తివంతం చేయండి. బ్రేస్ లెట్ ను మీ చేతుల్లోకి పట్టుకుని మీ జీవితంలోకి స్వచ్ఛమైన ప్రేమను, అనుబంధాలను ఆహ్వానిస్తున్నట్లుగా మనస్సులో బలంగా సంకల్పించుకోండి.
ఈ లాకెట్, బ్రెస్ లెట్ కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి
ముడి పైరైట్ బ్రేస్ లెట్ (Raw Pyrite Bracelet)
దీనిని సంపదల అయస్కాంతం అని కూడా పిలుస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక వరం. ఈ బ్రాస్ లెట్ మీ ఆర్థిక ప్రగతికి అడ్డంకులను తొలగించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. వ్యాపారంలో వృద్ధిని, ఉద్యోగంలో ఉన్నతిని అందించి మీ జీవితంలోకి సిరిసంపదలను ఆకర్షిస్తుంది.
ఎలా ధరించాలి
రా పైరైట్ బ్రేస్ లెట్ ను.. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి. ధరించే ముందు ఈ బ్రేస్ లెట్ ను కొన్ని నిమిషాల పాటు పారే నీటి కింద ఉంచి శుద్ధి చేయండి. ఇది దాని శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. బ్రేస్ లెట్ ను చేతిలోకి తీసుకుని "ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని 11 సార్లు జపించి మీ మణికట్టుకు ధరించండి. ఇది మీ ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.
Disclaimer: ఈ కథనంలో స్పాన్సర్ చేయబడిన లింక్ లు ఉన్నాయి. మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వాటి ద్వారా మీరు ఏదైనా కొనుగోలు చేస్తే మేము ఒక చిన్న కమిషన్ సంపాదించవచ్చు. దయచేసి కొనుగోలు చేసే ముందు అన్ని ప్రొడక్ట్ వివరాలు,రివ్యూలను చెక్ చేయండి. మీ కొనుగోలు వల్ల తలెత్తే ఏవైనా సమస్యలకు మేము బాధ్యత వహించము.



Click it and Unblock the Notifications











