Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Ananya Nagalla: అన్నం బదులు అందం తింటున్నావా.. తడి యవ్వనాలతో రతీ దేవిలా అనన్య
కన్నుకొట్టిన వీడియోతో ప్రియా ప్రకాశ్ వారియర్ దేశవ్యాప్తంగా ఎంతగా ఫేమస్ అయ్యిందో.. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కూడా ఒక్క ఫోటోతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. యూత్ లో ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఈ బ్యూటీ నడుము వంపులకు కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు.

తన నడుము, నాభి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఒక్క ఫోటోతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది అనన్య. అంతకుముందు మల్లేశం అనే సినిమాలో ప్రియదర్శి పక్కన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అయినా అనన్యకు పెద్దగా పేరు రాలేదు.

మల్లేశం మూవీలో డీగ్లామర్ పాత్రలో కనిపించింది అనన్య. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్ తో మంచి గుర్తింపు, క్రేజ్ సంపాదించుకుంది. అలా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో కూడా అనన్య డీగ్లామర్ పాత్రలోనే నటించింది. కానీ తన అభినయంతో మెప్పించింది.

ఈ అందాల హాట్ బాంబ్ కు త గ్లామర్ కు తగిన పాత్ర రాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా పిచ్చెక్కించే పరువాల ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందాల ఆరబోత ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో తన యవ్వనాలు ఆరబోసి రతీ దేవిలా దర్శనమిచ్చింది. తడిసిన పరువాలతో, మత్తెక్కించే చూపులతో, పిచ్చెక్కించే ఫోజులతో, వావ్ అనిపించే వలపులతో ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది.

వైట్ కలర్ తడిచిన శారీ ధరించి నడుము ఒంపుసొంపులను, నాభీ లోతులను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను ఆగం చేస్తోంది. ఓరకంట చూస్తూ మైమరిపిస్తోంది.

తడిసిన శారీలో ఉప్పొంగుతున్న అనన్య అందాలు చూస్తూ కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. 'చంపేస్తారా.. చంపేస్తారా మమ్మల్ని.. ఏంటి అలా చూస్తున్నారు' అంటూ ఓ ఇన్‌స్టా యూజర్ కామెంట్ పెట్టాడు.

' ఓరి నాయనో.. ఏంటి ఆ అందం.. అన్నం బదులు రోజూ అందం తింటూ బతికేస్తున్నారా కొంపతీసి' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఫ్యాన్ ఆఫ్ యువర్ నావెల్' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. 'భూలోక అప్సరస' అని మరొకరు కామెంట్ పెట్టారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications