Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Ananya nagalla: చీరలో మైమరిపిస్తున్న అందాల అనన్య
సోషల్ మీడియాలో అనన్య చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కుర్రకారుకు సెగలు రేపడంలో ఈ అమ్మడికి మరెవరూ సాటి రారు.
Ananya nagalla: అనన్య నాగళ్ల గురించి సోషల్ మీడియా వాడే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల నుండి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నింటిని ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ సుందరి. ఆ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి అందరికి సుపరిచితం అయింది.

సోషల్ మీడియాలో అనన్య చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కుర్రకారుకు సెగలు రేపడంలో ఈ అమ్మడికి మరెవరూ సాటి రారు. నిత్యం ఫోటో షూట్ లు నిర్వహిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. వెస్టర్న్ ఫ్యాన్సీ వేర్ నుండి చీరల వరకు ఏది వేసుకున్నా.. ఈ సుందరి అందం పిచ్చెక్కించాల్సిందే.
అందాల అనన్య పలు సందర్భాల్లో ధరించిన చీరల వాటి సొగసు ఇప్పుడు చూద్దాం

1. సిరిమల్లె పువ్వులా విరబూసిన వయ్యారి
తెల్లని చీరలో కనిపించి కవ్విస్తోంది అనన్య. మాట్లాడే కాటుక కళ్లతో మైమరిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మల్లె పువ్వు లాంటి తెల్లని చీరలో దేవ కన్యలా మెరిసిపోతోంది అనన్య నాగళ్ల. లిజర్డ్ గ్రీన్ కలర్, స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కాంబినేషన్ అదిరిపోయింది. మెడలో జెర్మన్ సిల్వర్ చైన్ తో లుక్ అదిరిపోయింది.

2. నల్ల గులాబీ అందం
బ్లాక్ కలర్ సారీలో చాలా సింపుల్ లుక్ లో కనిపించింది ఈ భామ. ప్రింటెడ్ బ్లౌజ్, బ్లాక్ సారీ అందాన్ని మరింత పెంచింది. హెయిర్ ను లూజ్ గా వదిలి, కనుబొమ్మల మధ్య చిన్న నల్లని స్టిక్కర్ పెట్టుకుంది.

3. క్రీమీ వైట్ సారీపై ఆరెంజ్ ఫ్లవర్స్
ఈ లుక్ లో అనన్య అదిరిపోయిందనే చెప్పాలి. క్రీమీ వైట్ కలర్ సారీపై కాషాయ వర్ణంలో వచ్చిన పూల కాంబినేషన్ చాలా బాగుంది.

4. 'ఎల్లో'రా అందాలు
ఇందులో అనన్య అందం ఎల్లోరా శిల్పాలతో పోటీ పడుతోంది. కేనరీ ఎల్లో షేడ్ తో వచ్చిన ఈ చీర అనన్యను శిల్పంలా మలిచింది.

5. శిల్పం లాంటి సొగసు
ఈ సారీలో ఈ అమ్మడి అందంతో మరెవరూ పోటీ పడలేరు. ఈ సొగసును పొగిడేందుకు మాటలు సరిపోవు.

6. ఎరుపెక్కిన అందం
డార్క్ రెడ్ షేడ్ కలర్ పట్టు సారీపై నేవీ బ్లూ హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అదిరిపోయింది. చెవులకు జుంకీలతో అనన్య అప్సరసలా కనిపిస్తోంది.

7. నెమలి సొగసు
ఈ ట్రెడిషనల్ లుక్ అనన్యను అచ్చ తెలుగు అందంలా మార్చింది. నడుముకు వడ్డానం, చేతినిండా గాజులు, చెవులకు జుంకీలు, జడలో పూలు.. వాహ్ తెలుగు అందం అంటే ఇలాగే ఉండేలా ఉంది కదూ అనన్య నాగళ్ల.

8. సింపుల్ బట్ అమేజింగ్
ఇందులో ఈ ముద్దుగుమ్మ చాలా సింపుల్ గా కనిపిస్తోంది కదూ. కాంటాలోప్ కలర్ షేడ్ సారీపై బార్డర్ కు మ్యాచ్ అయ్యే షైనీ బ్లాక్ బ్లౌజ్ బాగుంది.

9. వావ్.. వాట్ ఏ లుక్
చూడగానే ముచ్చట గొలిపే లుక్ అనన్యది. ఇండిగో బ్లూ వేర్ లో ఆ సొగసు కవ్విస్తోంది.



Click it and Unblock the Notifications