Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Ananya Nagalla: ట్రెండీ వేర్‌లో అదిరిన అనన్య అందాలు.. టైటు టాపులో తిమ్మిరెక్కిస్తున్న ఎద ఎత్తులు!
అనన్య నాగళ్ల.. అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన క్రేజ్ సంపాధించుకుందీ క్యూట్ బ్యూటీ. 2019లో మల్లేశం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది.

ఆ తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోనే ఛాన్సు దక్కించుకుంది. వకీల్ సాబ్ లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.

ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోయింది. దీనికి తోడు ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అందాలను ఆరబోసింది.

నెట్టింటిన కొన్నాళ్ల పాటు ఓ ఊపు ఊపుంది. తన ఫొటోలు, వీడియోలు, సినిమాలు, పర్సనల్ లైఫ్, ప్రత్యేకమైన ట్రిప్స్ గురించి అభిమానులకు చెప్తూ అందరితోనూ టచ్ లో ఉంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ టైట్ టాప్ వేసుకొని రచ్చ చేసింది. క్యాజువల్ చెప్పల్స్, ఓ వాచ్ విత్ సన్ గ్లాసెస్ తో స్టైల్ గా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి తలపై ఓ క్యాప్ కూడా పెట్టుకుందీ ముద్దుగుమ్మ.

నడుము అందాలతో పాటు ఎద ఎత్తులను కూడా చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ ఫొటోల్లో అమ్మడు.. అనన్య అంటే అందం, అందం అంటే అనన్య అనేలాగే కనిపస్తోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు అనన్యా అంటూ కొందరు.. మళ్లీ ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తావని మరికొందరు అంటున్నారు.

నిన్ను చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుందని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అనన్య నాగళ్ల నటించింది మూడే సినిమాల్లో అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఒక్క ఇన్ స్టా వేధికగానే 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ క్యూట్ బ్యూటీ 359 పోస్టులు షేర్ చేయగా.. ఆమె అభిమానులు పెద్ద ఎత్తున, లైకులు, షేర్లు, కామెంట్లు చేశారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications