Latest Updates
-
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
సింగిల్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకొని సెగలు పుట్టిస్తున్న అనసూయ.. ఆహా లుక్కు అదిరిపోయిందిగా!
అనసూయ భరద్వాజ్.. ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. న్యూస్ రీడర్ గా, బుల్లితెర వ్యాఖ్యాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని దూసుకెళ్తోందీ ముద్దుగుమ్మ.

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాధించుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఇద్దరు పిల్లల తల్లికూడా. కానీ ఏమాత్రం అలా కనిపించకుండా తన అందానికి మెరుగులు దిద్దుకుటుంది. తన అందం, అభినయంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంటోంది.(Image: Instagram)

తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.(Image: Instagram)

తాజాగా ఇన్ స్టా వేధికగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చి.. అందరి చేత ఆహా అనిపిస్తోంది. ఫ్లోరల్ లెహంగా విత్ సింగిల్ హ్యాండ్ బ్లౌజ్ తో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.(Image: Instagram)

పింక్ అండ్ యాష్ కలర్ లో ఉన్న ఈ లెహంగాలో అనసూయన ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది. మల్టీ కలర్ స్టోన్స్ ఉన్న పెదద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని హెవీ మేకప్ తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలతో పాటు నడుము ఒంపుసొంపులను చూపిస్తోంది.(Image: Instagram)

అంతేకాదండోయ్... పూలు చేత పట్టుకొని మూతి వద్ద పెట్టుకొని మైమరిచిపోయింది. సోఫాలో పడుకున్నట్లుగా కూర్చొని, లెహంగాను మొత్తం చూపిస్తూ... హొయలు పోయింది. అలాగే ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్ స్టైల్ తో ముద్దబంతిలా కనిపిస్తోంది.(Image: Instagram)

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్నావని చెప్పుకొస్తున్నారు. ముద్దబంతిలా చాలా ముద్దుగా కనిపిస్తున్నావని ఓ నెటిజెన్ చెప్పగా.. పద్ధతైన డ్రెస్సులోనూ అందాలు ఆరబోస్తున్నావా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.(Image: Instagram)

జీన్స్, షర్ట్, టీషర్ట్, సారీ, స్కర్ట్, లెహంగా, చుడీదార్, కుర్తా.. ఇలా ఏం వేసుకున్నా అనసూయన భలే అందంగా కనిపిస్తుంది. ఎలాంటి బట్టలు అయినా సరే ఈమెకు సరిగ్గా నప్పేస్తుంటాయి. ప్రస్తుతం వేసుకున్న లెహంగాలో మాత్రం అదిరిపోయింది. మీరూ ఓ లుక్కేయండి.(Image: Instagram)



Click it and Unblock the Notifications
