Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Sreemukhi: పచ్చని చీరలో శ్రీముఖి పరువాలు, అదిరే అందాల ఆరబోత
శ్రీముఖి గురించి తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరు. తన అందంతో, అద్భుతమైన మాట తీరుతో చాలా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. చాలా మంది మొదట టీవీ సీరియళ్లు, ప్రోగ్రాములు, షోలకు యాంకర్లుగా చేసి ఆ తర్వాత సినిమాలకు వస్తుంటారు. కానీ శ్రీముఖి మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత బుల్లితెరపై సెటిలై పోయింది శ్రీముఖి.

సినిమాల్లో కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చిన శ్రీముఖి యాంకర్ గా మారి మంచి హిట్ అందుకుంది. మొదట్లో చేసిన పటాస్ షో చాలా పాపులారిటీ అందుకుంది. అందులో శ్రీముఖి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. పటాస్ షో సూపర్ హిట్ కావడంతో శ్రీముఖికి కూడా మంచి పేరు వచ్చింది.

బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుంది. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి మంచి ప్రోగ్రాములకు, షోలకు, ఈవెంట్లకు యాంకరింగ్ చేసింది. అలా మంచి డిమాండ్ ఉన్న యాంకర్ గా మారింది.

బుల్లితెర సూపర్ స్టార్ అయిన సుమ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటోంది యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి మాట్లాడితే అదొక ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. తన మాటల వేగాన్ని అందుకోలేక కో యాంకర్స్ తడబాటు పడటం చాలా ప్రోగ్రాముల్లో కనిపించేదే.

ఒకవైపు యాంకరింగ్ లో బిజీబిజీగా గడుపుతునే తన అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి గ్లామర్ అదిరిపోయే స్ట్రక్చర్, అందాల ఆరబోత కూడా ఉండటంతో శ్రీముఖికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. చీరల నుండి పొట్టి పొట్టి వెస్టర్న్ డ్రెస్సుల వరకూ అన్నింటిని ధరిస్తూ అందాలు ఆరబోస్తుంది. నడుము, ఎద అందాలన ప్రదర్శిస్తూ ఇన్ స్టాలో హీట్ పెంచేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ శారీలో దర్శనమిచ్చింది. పల్చని చీరలో తన అందాలు ప్రదర్శించింది. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుంది. ఈ ఔట్ ఫిట్ పైకి పెద్ద సైజు జుంకీలు ధరించింది.



Click it and Unblock the Notifications