Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Sreemukhi: చిట్టి నడుముతో కుర్రకారు మదిని చిత్తు చేస్తున్న శ్రీముఖి.. ఆమె చీర కడితే ఆమాత్రం ఉంటది మరి!
శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై మెరుస్తూనే.. విరరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకుందీ క్యూట్ బ్యూటీ. అల్లు అర్జున్ హీరోగాయ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై మెరిసింది.

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా కనిపించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాలతో ఏమాత్రం పేరును సంపాధించుకోలేక పోయింది. యాంకర్ గానే ఈమె ఎక్కువ మందికి సుపరిచితం.

కేవలం సినిమాలు, బుల్లితెరపై మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ క్యూట్ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషన్ లైఫ్ కు సంబంధించిన విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది.

అందులో అందాలన్నీ ఆరబోస్తూ.. తెగ అందంగా కనిపిస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ భామ.. ఈ మధ్య చాలా సన్నబడింది.

సినిమాల్లో ఛాన్సుల కోసమే సన్నగా మారిన బుల్లితెర రాములమ్మ.. ఎద అందాలతో పాటు బాడీ షేపులన్నీ కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

నువ్వు కచ్చితంగా త్వరలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోతవని చెబుతున్నారు. చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావని.. చెప్పుకొచ్చారు. బ్లూ బ్లౌజ్, సిల్వర్ కలర్ శారీలో చాలా క్లాసిక్ లుక్ లో కనిపిస్తున్నావంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

ఇంత అందగా ఉన్న నువ్వు ఇంకా స్టార్ హీరోయిన్ కాలేవంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది క్యూటీ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. చిట్టి నడుముతో కుర్రకారు మదిని చిత్తు చేసింది శ్రీముఖి. ఆమె చీర కడితే ఆమాత్రం ఉంటది మరి అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications