Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Apsara Rani: అందంతో అల్లాడిస్తున్న అప్సర, దుస్తులు లేకుండానే..
అంకితా మహారాణా.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆర్జీవీ అప్సర రాణి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తన హాట్ అందాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.

ఒడిశాకు చెందిన అప్సర రాణి అసలు పేరు అంకితా మహారాణా.. రాంగోపాల్ వర్మ తన పేరును అప్సర రాణిగా మార్చి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. అప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు.. ఆర్జీవీ మూవీతో వచ్చింది. తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ హాట్ బాంబ్.

ఆర్జీవీ సినిమాలోనే తాను ఎంత హాటో తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. అందాల ప్రదర్శనలో తనకు హద్దులేవీ లేవని చాటి చెప్పింది. తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన పిక్స్ సోషల్ మీడియాలో హీట్ పెంచేలా ఉన్నాయి. లోపల ఎలాంటి ఇన్నర్ వేర్ లేకుండా కేవలం వైట్ కలర్ ఊల్ రోబ్ ధరించింది. బటన్స్ విప్పేసి తన ఎద అందాలను ఆరబోసింది. థైస్ షోతో పిచ్చెక్కిస్తోంది.

డెహ్రాడూన్ లో ఓ ఒడిశా కుటుంబంలో పుట్టింది అప్సర రాణి. సినిమాలపై ఇష్టంపై ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూసినా మొదట్లో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో ఫోర్ లెటర్స్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఉలాల ఉలాల అనే మూవీ కూడా చేసింది. అందులో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అలా ఆర్జీవీ దృష్టిలో పడి, తన సినిమాలో అవకాశం దక్కించుకుంది.(all images: Instagram)
ఆర్జీవీ సినిమాలో అప్సర తన అందాలతో అల్లాడించేసింది. హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు ఐటెం సాంగ్స్ లో కూడా చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఈ హాట్ బాంబ్ తన అందంతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.



Click it and Unblock the Notifications