Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Eesha Rebba: చీరకట్టులో ఎల్లోరా శిల్పంలా కనిపిస్తూ.. అందరిచేత అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బా!
ఈషా రెబ్బా... ఈ పేరు వింటే చాలు చాలా మంది కుర్రకారు అబ్బా అంటారు. అందానికి అందం, అభినయానికి అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆమె సోషల్ మీడియా వేధికగా ఎలాంటి ఫొటోలు పెట్టనా అంతా ఆహా, ఓహో అనాల్సిందే. ఆమె ఏ సినిమాలో నటించినా, ఎలాంటి బట్టలు వేసుకున్నా పొగడ్తలతో ముంచెత్తకుండా ఉండలేరు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసినప్పటికీ... అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగంలో అడుగు పెట్టింది.

ఆ తర్వాత బందిపోటు, ఓయ్, అమి తుమీ, మాయా మాల్, దర్శకుడు, ఆ!, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘల, సుబ్మహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, పిట్ట కథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

కేవలం సినిమాల ద్వారానే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ అందాల ముద్దుగుమ్మ అందరికీ అందుబాటులో ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు విషయాలను కూడా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.

ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ.. అందాలు ఆరబోస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. ఆ ఫొటోలను ఇన్ స్టా వేధికగా షేర్ చేసింది. అందులో డీప్ నెక్ ఉన్న బ్లౌజుతో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న సారీ కట్టుకుంది.

పెద్ద చెవిదుద్దులు పెట్టుకొని అదిరిపోయింది. నడుము ఒంపుసొంపులతో పాటు ఎద అందాలను చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఒ ఫొటోలో క్యూట్ గా మరో ఫొటోలు హాట్ గా కనిపిస్తూ.. పిచ్చెక్కిస్తోంది.

బాడీ షేపులన్నీ పర్ ఫెక్ట్ గా కనిపించే ఈ చీరలో ఈశా రెబ్బ ఎల్లోరా శిల్పంలా దర్శనం ఇస్తోంది. ఆమెను చూసిన ఎవ్వరైనా సరే పిచ్చెక్కిపోవాల్సిందే. ఫ్రంట్ తో పాటు బ్యాక్ అందాలన్నీ బాగా కనిపించేలా ముస్తాబైన ఈ ముద్దుగుమ్ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. వందల్లో కామెంట్లు వ్చచాయి.(All Images: Instagram)
నీ అందాన్ని తట్టుకోలేక పోతున్నామని... ఎల్లోరా శిల్పంలా ఏమి షేపులు ఉన్నాయంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క ఇన్ స్టా వేధికగానే 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ అందాల ముద్దుగుమ్మ 827 పోస్టులను షేర్ చేసింది.



Click it and Unblock the Notifications