Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Bangalore Times Fashion Week: ర్యాంప్‌పై ఈషా పాప హొయలు, అందాలతో హాట్ షో
అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్న నటి ఈషా రెబ్బా. అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఈషా రెబ్బ స్థాయికి తగ్గ పాత్ర ఇప్పటికీ అందుకోలేకపోయింది. కేవలం తెలుగు అమ్మాయి కావడంతోనే తనకు అవకాశాలు రావడం లేదని విమర్శలు కూడా మూవీ మేకర్స్ పై ఉన్నాయి. అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపించినా.. తన రేంజ్ కు తగ్గ పాత్రలు ఇప్పటికీ చేయలేదు ఈ బ్యూటీ.

తెలుగులో చాలానే సినిమాల్లో కనిపించింది ఈషా రెబ్బా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. అక్కా, చెల్లె, స్నేహితురాలు లాంటి పాత్రలు చేసింది. పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది. కానీ అవేవీ ఈషా రెబ్బాకు అంతగా పేరు, గుర్తింపు తేలేకపోయాయి.

సినిమాల ద్వారా అంతగా పేరు వచ్చిందేమీ లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీ మంచి పేరు, యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఉన్న కుర్రకారుకు ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈషా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో తన ఫాలోవర్స్ కు మత్తు ఎక్కిస్తూనే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో హాట్ బాంబ్ తను.

నడుము, ఎద అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈషా. శారీ, లెహంగా లాంటి సాంప్రదాయ ఔట్ ఫిట్‌లు వేసినా, వెస్టర్న్, ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించినా అందాల ఆరబోత మాత్రం ఉండేలా చూసుకుంటుంది ఈ తెలుగు భామ.

ఎంతవరకైనా ఎక్స్‌పోజ్ చేసే తెగువ ఉన్నప్పటికీ తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ ఈ బ్యూటీ ఎక్కడా నిరాశ చెందకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తుంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తోంది. నడుము అందాలను, ఎద ఎత్తుపొంగులను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 'అయిరామ్ జెన్మంగల్' అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే 'ఒట్టు' అనే మరో తమిళ్ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా తమిళం, మలయాళంలో ఒకేసారి తెరకెక్కనుంది. తెలుగులో ఒక ప్రాజెక్టు చేస్తున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications