Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Eesha Rebba: బ్లాక్ కలర్ శారీలో నడుమ మడతలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న ఈషా రెబ్బా
ఈషా రెబ్బా.. ఈ తెలుగు భామ తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. తన గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాలో హీట్ పెంచే ఈషా.. తన నషా అందాలను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
ఈషా రెబ్బా.. ఈ తెలుగు భామ తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. తన గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాలో హీట్ పెంచే ఈషా.. తన నషా అందాలను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

మోడల్ గా ఇండస్ట్రీకి పరిచయమై తన గ్లామర్ తో మూవీ ఆఫర్లు అందుకుంది. చక్కనైనా అందం ఉండటంతో మొదట్లో పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. పలు చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు, కొన్నింటిలో సపోర్టింగ్ రోల్స్ చేసింది. అందివచ్చిన అవకాశాలను బాగానే సద్వినియోగం చేసుకుంది.

చిన్నా చితకా సినిమాలో అవకాశాలు వస్తున్నా.. ఈషాకు మంచి పేరు, గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోతున్నాయి. అందానికి అందం, అభినయానికి అభినయం ఉన్నా కాలం కలిసిరాక అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది.

ఎంతవరకైనా ఎక్స్‌పోజ్ చేసే తెగువ ఉన్నప్పటికీ తెలుగు దర్శక నిర్మాతలు ఈ అమ్మడికి అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ ఈ బ్యూటీ ఎక్కడా నిరాశ చెందకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తుంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తోంది. నడుము అందాలను, ఎద ఎత్తుపొంగులను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ శారీలో అప్సరసలా మెరిసిపోయింది. పూర్తి బ్లాక్ కలర్ శారీ పైకి బ్లాక్ అండ్ వైట్ లైన్స్ తో వచ్చిన బ్లౌజ్ ధరించింది.

ఈ శారీలో ఈషా రెబ్బా అందాలు ఎప్పుడెప్పుడు బయట పడదామా అన్నట్లుగా ఉన్నాయి. సైడ్ యాంగిల్ లో తన నడుము మడతలు చూపిస్తూ కుర్రళ్లకు నిద్రలేకుండా చేయడమే తన పని అన్నట్లుగా అందాలు చూపిస్తోంది. ఈషా రెబ్బ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసే హాట్ హాట్ పిక్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంది.
ఇలా పోస్టు పెట్టగానే ఇలా వేలల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. ఈ పిక్స్ లో ఈషా సైడ్ అందాలు చూసి చొంగ కార్చని కుర్రాళ్లు ఉండరంటే అతిశయోక్తి ఏమీ కాదు.



Click it and Unblock the Notifications