Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Honey Rose: భారీ పరువాలతో మత్తెక్కిస్తున్న హనీ రోజ్
హనీ రోజ్.. ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియా యూజర్స్ కు ఆరాధ్య దేవతగా మారిపోయింది. తన భారీ పరువాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. వంపుసొంపులు, ఎద అందాలతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో నటించిన హనీ రోజ్.. తన అందంతో సినీ ప్రేక్షకుల కలల రాణిగా మారిపోయింది. వీరసింహా రెడ్డి ఇచ్చిన ఫేమ్ మామూలుగా లేదు. హనీ రోజ్ ఎక్కడికి వెళ్లినా తనను చూసేందుకు భారీగా జనాలు వస్తుండటం సెక్యూరిటీ సిబ్బందికి, స్థానిక పోలీసులకు కష్టంగా మారింది.

హనీ రోజ్ సినీ కెర్రీ వీరసింహారెడ్డికి ముందు ఆ తర్వాత అని చూడాల్సిందే. అంతకు ముందు హనీ రోజ్ చాలానే సినిమాలు చేసింది. ఈ కుట్టీ మలయాళ భాషలో పలు సినిమాల్లో నటించింది. తన అందంతో బాగానే ఆకట్టుకుంది.

పలు సినిమాల్లో నటించినా హనీ రోజ్ కు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. వీర సింహారెడ్డి సినిమాకు ముందు 2008లోనే శివాజీ హీరోగా ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ మాలీవుడ్ హాట్ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో 'ఈ వర్షం సాక్షిగా' సినిమా కూడా చేసింది. కానీ ఇవేవీ హనీ రోజ్ కు గుర్తింపును తీసుకురాలేకపోయాయి.

వీరసింహా రెడ్డికి ముందు మాన్‌స్టర్ అనే సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించింది. ఎవర్రా ఈ బ్యూటీ చాలా అందంగా ఉందని అనుకుంటున్న సమయంలోనే వీరసింహారెడ్డి సినిమాలో కనిపించింది.

ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించిన హనీ రోజ్.. సెకండ్ హాఫ్ లో మాత్రం తన అందంతో పిచ్చెక్కించింది. భారీ పరువాలతో విందు పెట్టేసింది.

వీరసింహా రెడ్డి తర్వాత హనీ రోజ్ క్రేజ్ పెరిగిపోయింది. ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మాల్స్ ఓపెనింగ్, ఈవెంట్స్, ప్రారంభోత్సవాలకు హనీ రోజ్ ను పిలుస్తున్నారు.
ఆయా ఈవెంట్లకు వెళ్తూ హనీ రోజ్ వేసే డ్రెస్సులు, ప్రదర్శించే అందాలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. తన అందాలను టైట్ ఔట్‌ఫిట్‌లో చూపిస్తూ మత్తెక్కిస్తోంది.



Click it and Unblock the Notifications
