Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Honey Rose: బ్లాక్ శారీలో హనీ రోజ్ అందాల రచ్చ, విరహపు వేదన ఫోజులో హాట్ ట్రీట్
హనీ రోజ్ పాప సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఫుల్లుగా వాడేసుకుంటోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య బాబు, గోపిచంద్ మలినేని మూవీ వీరసింహా రెడ్డిలో బాలయ్య బాబు మరదలి పాత్రలో నటించింది హనీ రోజ్.

ఈ మూవీలో హనీ రోజ్ తన అందాలతో రచ్చ లేపింది. అద్భుతమైన తన గ్లామర్ తో కుర్రాళ్లకు మత్తెక్కించింది. ఈ మూవీలో హనీ తన తేనె లాంటి తియ్యనైన అందాలతో సినీ ప్రేక్షకుల మది దోచుకుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హనీ రోజ్ క్రేజ్ ఫుల్లుగా పెరిగిపోయింది.

అంతకుముందు పలు తెలుగు సినిమాలు చేసింది హనీ రోజ్. కానీ వాటి వల్ల పెద్దగా పేరు, గుర్తింపు అందుకోలేకపోయింది. కానీ బాలయ్య సినిమాతో చాలా గుర్తింపు వచ్చేసింది. ఈ మలయాళీ బ్యూటీ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన భారీ యవ్వనాలకు పిచ్చెక్కిపోతున్నారు.

సోషల్ మీడియాలో తన క్రేజ్ ను నిలుపుకునేందుకు ఈ బ్యూటీ తను చేయాల్సిందంతా చేస్తోంది. అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ కుర్రాళ్ల మనసును మెలిపెడుతోంది. ఈ బ్యూటీ భారీ అందాలతో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ తన అందాలు ఆరబోస్తోంది. అదిరిపోయే ఎద అందాలు, పిచ్చెక్కించే బ్యాక్ గ్లామర్ తో సెగలు పుట్టిస్తోంది.

హనీ రోజ్ తాజాగా బ్లాక్ కలర్ శారీ కట్టుకుని ఫోటో షూట్లో పాల్గొంది. ట్రాన్స్పరెంట్ శారీలో హనీ పరువాలు ఒలకబోసింది. నాభి, నడుము అందాలు కనిపించీ కనిపించనట్లుగా కనిపిస్తూ కవ్వింతలు పెడుతున్నాయి. లోనెక్ నుండి క్లీవెజ్ షోతో పిచ్చెక్కిస్తోంది.

బ్లాక్ శారీ, అందులోనూ నాభి, నడుము అందాలు కనిపించేలా చీరను కిందకు దించేసింది. పైన లోనెక్ నుండి ఉట్టిపడే ఎద యవ్వనాలు.. వీటికి తోడు మత్తెక్కించే విరహపు వేదన ఫోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.(All Images: Instagram)
రాత్రి సమయంలో స్విమ్మింగ్ పూల్ వద్ద ఇలా విరహంతో అల్లాడిపోయే అందగత్తెను చూస్తే పిచ్చెక్కిపోవడం ఖాయం. హనీ రోజ్ ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ లో రచ్చ లేపుతున్నాయి. నీ చూపులతో చంపేస్తావా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications
