Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
తెల్ల చీరలో ఏంజెల్‌లా కనిపిస్తున్న హనీ రోజ్, భారీ పరువాలతో గ్లామర్ ట్రీట్
నటి హనీ రోజ్ సోషల్ మీడియాలో తన అందాలతో దాడి చేస్తోంది. భారీ పరువాలతో కుర్రాళ్లు గ్రామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ బ్యూటీ చేసే అందాల రచ్చకు కుర్రకారు ఆగమైపోతున్నారు. బాలయ్య బాబు సరసన నటించిన తర్వాత హనీ రోజ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.
వీరసింహారెడ్డి సినిమా అనంతరం హనీ రోజ్ క్రేజ్ మాములుగా పెరిగిపోలేదు. ఈ మూవీ ద్వారా ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నది హనీ రోజే. శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించినప్పటికీ.. తనకు పెద్దగా పేరు రాలేదు. హనీ రోజ్ కు మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.

వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య మరదలిగా, తల్లిగా నటించింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో హాట్ మరదలి పాత్రలో కనిపించి తన భారీ పరువాలతో పిచ్చెక్కించింది.

ఒకవైపు మరదలి పాత్రలో తన భారీ స్థాయిల అందాలతో మెస్మరైజ్ చేసిన హనీ రోజ్.. కుర్రాళ్లలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తల్లి పాత్రలో నటించి తన అభినయాన్ని కూడా ప్రదర్శించింది. వీర సింహారెడ్డి మూవీ తర్వాత ఈ హాట్ బ్యూటీ హీటెక్కించే అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు దాసోహం అన్నారు. భారీ పరువాలకు కుర్రు గుండెలు చిత్తై పోతున్నాయి.

వీర సింహారెడ్డి చిత్రం తర్వాత హనీ రోజ్ ఎక్కడ కనిపించినా తన అందాలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోజులతో, భారీ సైజ్ ఎద అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది.(

వీరసింహా రెడ్డికి ముందు మాన్‌స్టర్ అనే సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించింది. ఎవర్రా ఈ బ్యూటీ చాలా అందంగా ఉందని అనుకుంటున్న సమయంలోనే వీరసింహారెడ్డి సినిమాలో కనిపించింది.
తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో కనిపించి కవ్వించింది. ఏంజెల్ లా కనిపించింది పిచ్చెక్కించింది. టైట్ బ్లౌజ్ నుండి ఎగిసిపడే ఎద అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.



Click it and Unblock the Notifications