Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Honey Rose: ఎరుపెక్కిన పరువాలతో మత్తెక్కిస్తున్న హనీ రోజ్, బరువైన అందాలతో రచ్చ
బాలకృష్ణ సినిమా వీరసింహారెడ్డి సినిమా తర్వాత సోషల్ మీడియాలో హీరోయిన్ హనీ రోజ్ రచ్చ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయిన చాలా రోజుల పాటు సోషల్ మీడియా హనీ రోజ్ నామజపం చేసింది. ఎక్కడ చూసిన హనీ రోజ్ ఫోటోలు, వీడియాలు దర్శనమిచ్చాయి.

ఈ మధ్య హనీ రోజ్ క్రేజ్ కొంత తగ్గినా ఇప్పటికీ చాలా మంది హీరోయిన్ల కంటే ఈ హాట్ బ్యూటీ క్రేజ్ చాలా ఎక్కువే. బరువైన యవ్వనాలతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ కుర్రాళ్లను తన వలపులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

తాజాగా హనీ రోజ్ రెడ్ కలర్ ప్లెయిన్ శారీలో కనిపించి మరోసారి తన హాట్ హాట్ అందాలతో ఆగం చేసింది. అదిరిపోయే తన ఫిగర్ ను ఎర్ర చీరలో దాచీ దాచకుండా ప్రదర్శించింది.

హానీ రోజు యవ్వనాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. కొంగును అలా పక్కకు తప్పించి మరీ తన ఎద అందాలను ఆరబోసింది. క్లీవేజ్ షోతో మత్తెక్కించే చూపులతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టించింది.

ఈ అందాల ఆటం బాంబ్ దాడికి కుర్రకారు విలవిలలాడుతున్నారు. చిన్నపాటి విస్ఫోటమే సృష్టించింది హనీ రోజ్. తన భారీ పరువాలను చీరకట్టులో అద్భుతంగా ప్రదర్శించింది.

ఈ రేంజ్ లో హనీ రోజ్ తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. రెడ్ కలర్ శారీలో హనీ రోజ్ ఎరుపెక్కిన అందాలు చూసిన కుర్రకారు ఆగమైపోతున్నారు. చీర కొంగు పక్కకు జరిపి మరీ హాట్ హాట్ ఎద అందాల చూస్తున్న యువత పిచ్చెక్కిపోతున్నారు.

హనీ రోజ్ విరహపు చూపులు, ఆమె స్మైల్, కిక్కిచ్చె భంగిమలు, హాట్ హాట్ అందాల ఆరబోతకు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన భారీ పరువాలతో ఈ హాట్ బ్యూటీ చేస్తున్న రచ్చకు కుర్రాళ్లు రెచ్చిపోతున్నారు.

హనీ రోజ్ సినీ కెర్రీ వీరసింహారెడ్డికి ముందు ఆ తర్వాత అని చూడాల్సిందే. అంతకు ముందు హనీ రోజ్ చాలానే సినిమాలు చేసింది. ఈ కుట్టీ మలయాళ భాషలో పలు సినిమాల్లో నటించింది. తన అందంతో బాగానే ఆకట్టుకుంది.(All Images: Instagram)
పలు సినిమాల్లో నటించినా హనీ రోజ్ కు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. వీర సింహారెడ్డి సినిమాకు ముందు 2008లోనే శివాజీ హీరోగా ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ మాలీవుడ్ హాట్ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ తో 'ఈ వర్షం సాక్షిగా' సినిమా కూడా చేసింది. కానీ ఇవేవీ హనీ రోజ్ కు గుర్తింపును తీసుకురాలేకపోయాయి.



Click it and Unblock the Notifications
