Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Honey Rose: హనీ రోజ్ అందాల కవ్వింత, ఆ ఫిగర్ చూస్తే మతి పోవాల్సిందే
వీరసింహా రెడ్డి సినిమాతో ఎక్కడలేని పాపులారిటీ సంపాదించుకుంది మలయాళీ బ్యూటీ హనీ రోజ్. ఈ భారీ పరువాల భామ అంతకుముందు చాలానే సినిమాలు చేసిన రాని క్రేజ్ వీరసింహా రెడ్డి మూవీతో దక్కించుకుంది.

వీరసింహా రెడ్డి మూవీలో బాలయ్య సరసన అప్సరసలా కనిపించింది. తన అందాలతో ఆకట్టుకుంది, తన యవ్వనాలతో ఏమార్చేసింది, తన పరువాలు ప్రదర్శించి కుర్రకారు గుండెల్ని పిండేసింది. హనీ రోజ్ కెరీర్, తన క్రేజ్ వీరసింహా రెడ్డికి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయిందంటే నమ్మాల్సిందే.

ఆ మూవీతో వచ్చిన క్రేజ్ ను తెగ వాడేసుకుంటోంది ఈ కేరళ కుట్టీ. హాట్ హాట్ ఔట్ ఫిట్స్ ధరిస్తూ తన అందచందాలను ఆరబోస్తోంది. తన భారీ పరువాలతో మెస్మరైజ్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్లలో పాల్గొంటూ తన అందాలతో విందు ఇస్తోంది.

ఇప్పుడు హనీ రోజ్ ఎక్కడికి వెళ్లినా తనను అభిమానించే, ఆరాధించే, చూసి తరించాలనుకునే వారితో ఈవెంట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. హనీ రోజ్ ఏదైనా ఈవెంట్ కు వెళ్తే అక్కడి జనాలను కంట్రోల్ చేయడం సెక్యూరిటీ గార్డులకు కష్టమై పోతోందంటే నమ్మండి.

తన అందాలను ప్రదర్శిస్తూ స్టన్నింగ్స్ స్టిల్స్ తో ఫోటోలకు ఫోజులిస్తోంది హనీ రోజ్. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్రెస్సులో తన అందాలను భిన్న రకాలుగా ప్రదర్శిస్తూ సెగలు పుట్టిస్తోంది.

తాజాగా ఈ మలయాళీ బ్యూటీ తన ఇన్ స్టాలో కొన్ని హాట్ పిక్స్ పోస్టు చేసింది. రెడ్ కలర్ డ్రెస్సులో సెగలు పుట్టించే ఫోజులిచ్చింది. ఎద అందాలు, నడుము ఒంపుసొంపులు, అదిరిపోయే ఫిగర్ తో ఆకట్టుకుంది.(All Images: Instagram)
ఈ మాలీవుడ్ బ్యూటీ చాలా కాలం నుండే సినీ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఇంత క్రేజ్ ఎప్పుడూ రాలేదు. హనీ రోజ్ 2005 నుండే సినిమాలు చేస్తోంది. 2008లో ఆలయం మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ బ్యూటీ. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా సినిమాలోనూ చేసింది హనీ రోజ్. రెండు తెలుగు సినిమాలు చేసినా హనీ రోజ్ పేరు, గుర్తింపు రాలేదు. తెలుగులో అంతగా సక్సెస్ కాకపోయినా.. మలయాళంలో మాత్రం వరుసగా మూవీస్ చేస్తోంది హనీ రోజ్. తాజాగా మోహన్ లాల్ సినిమా మాన్‌స్టర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి మెప్పించింది.



Click it and Unblock the Notifications
