Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Janhvi Kapoor: హద్దుల్లేని అందాల ఆరబోతతో జాన్వీ కపూర్ రచ్చ, బ్లాక్ డ్రెస్సులో బ్లాస్టింగ్
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. హద్దుల్లేని పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపిస్తోంది.

ఈ బ్యూటీ చేసినవి కొన్ని సినిమాలు, యాడ్స్ అయినప్పటికీ అంతకుముందు నుండే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ అభిమానులకు తెలిసినా, కొంతకాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అదిరిపోయే అందాలతో, మైమరిపించే ఫోజోలుతో, ఒంపు సొంపులు చూపించే భంగిమలతో ఫోటో షూట్లు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామరస్ పిక్స్ ను పోస్టు చేస్తూ హీట్ పెంచేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ నుండి ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ ఈ డ్రెస్సు ధరించింది.

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తీర్చిదిద్దిన ఈ డ్రెస్సును ధరించి ఫ్యాషన్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేస్తూ హొయలు ఒలకబోసింది. ఈ ఔట్ ఫిట్ లో జాన్వీ కపూర్ మరింత అందంగా కనిపించింది. ఈ బ్లాక్ కలర్ డ్రెస్సు తన హాట్ నెస్ ను మరింతగా పెంచేసింది.

తల్లి శ్రీదేవి అందానికి సరితూగే అందచందాలతో, ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది జాన్వీ. హద్దుల్లేని అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. జాన్వీ గ్లామర్ షోతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. జాన్వీ అందాల జడివానలో తడిచి కుర్రాళ్లు జ్వరం తెచ్చుకుంటున్నారు.(All Images: Instagram)
ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ హిట్ కాంబోలో వస్తున్న NTR30 మూవీలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వీ కపూర్. చిట్టి పొట్టి డ్రెస్సులతో థైస్ షో, డీప్ లోనెక్ ఔట్ ఫిట్స్‌తో ఎద ఎత్తుల ప్రదర్శనతో అరాచకం సృష్టిస్తోంది. పట్టపగలు కూడా సెగలు పుట్టిస్తూ ఆగమాగం చేసేస్తోంది ఈ అందాల సుందరాంగి.



Click it and Unblock the Notifications
