Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Keerthy Suresh: కీర్తి సురేష్ ఇంత హాట్‌గా ఉంటుందా? పైట పక్కకు తీసి మరీ రచ్చ
ఒకప్పుడు బొద్దుగా ఉండే కీర్తి సురేష్.. ఆ తర్వాత ముద్దుగా తయారై తన అందంతో రచ్చ చేస్తోంది. ఒకప్పుడు సాంప్రదాయ డ్రెస్సులో కనిపించే ఈ బ్యూటీ తన రూట్ ను పూర్తిగా మార్చేసింది. ఈ గ్లామర్ ఫీల్డ్‌లో ఇతర హీరోయిన్లతో పోటీ పడాలంటే గ్లామర్ షో చేయకతప్పదని ఫిక్సై పోయినట్లుంది.

కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా పరువాలతో ట్రీట్ ఇస్తోంది. అద్భుతమైన ఔట్‌ఫిట్‌లు ధరిస్తూ తన యవ్వనాలు ఆరబోస్తూ హీట్ పుట్టిస్తోంది. గ్లామర్ డాల్‌లా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.( Image: Instagram)

తాజాగా కీర్తి సురేష్ సిల్వర్ కలర్ శారీ ధరించి హాట్ ఫోజుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో కీర్తి హాట్‌నెస్ కు కుర్రాళ్లు వేడెక్కిపోతున్నారు. సిల్వర్ శారీ, అదే కలర్ బ్లౌజ్ ధరించింది. స్లీవ్‌లెస్ స్ట్రిప్స్ బ్లౌజ్ ధరించింది. పైట పక్కకు తప్పించి మరీ ఎద అందాలతో మైమరిపించింది. ( Image: Instagram)

జారిపోతున్న పైట నుండి కీర్తి తన యవ్వనాలను బయటపెట్టింది. కీర్తి లుక్ చూసిన నెటిజన్లు, తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కీర్తిలో ఇంత హాట్‌నెస్ దాగుందా అని కామెంట్లు పెడుతున్నారు. అందాల ఆరబోతకు మత్తెక్కించే చూపులను జోడించి మరీ పిచ్చెక్కిస్తోంది.( Image: Instagram)

ఈ మధ్య వరుస హిట్లతో టాలీవుడ్ లో ఫుల్ జోష్ లో సాగుతోంది కీర్తి సురేష్. మహేష్ తో నటించిన సర్కారు వారి పాట సినిమా హిట్ కావడం, ఈ మధ్యే వచ్చిన దసరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో కీర్తి సూపర్ ఫామ్ లో కొనసాగుతోంది.( Image: Instagram)

నాని సరసన చేసిన దసరా మూవీలో కీర్తి సురేష్ తన నటనతో ఇరగదీసింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. మార్చి 30వ తేదీన రిలీజై బంపర్ హిట్ గా నిలిచింది. డీగ్లామర్ రోల్‌లో కూడా కీర్తి ఇరగదీసి నటించింది. ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించింది.( Image: Instagram)

దసరా మూవీలో కీర్తి సురేష్ చేసిన బరాత్ డ్యాన్స్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కీర్తిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించినా తన గ్రేస్ ను అందుకోలేకపోయారు.( Image: Instagram)
సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియా ద్వారా గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. ఈ మధ్యకాలంలో తన అందాలతో హీట్ పెంచుతోంది. అద్భుతమైన ఔట్‌ఫిట్‌లు ధరిస్తూ యవ్వనాలతో మైమరిపిస్తోంది.



Click it and Unblock the Notifications