Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Keerthy Suresh: గ్లామర్ డోస్ పెంచేస్తున్న కీర్తి సురేష్, అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో స్టన్నింగ్ స్టిల్స్
మహానటి సినిమాతో కేవలం తెలుగులోనే కాకుండా ఏకంగా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది కీర్తి సురేష్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఆ మూవీలో కీర్తి సురేష్ నటనకు ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఆ తర్వాత తెలుగులో చాలానే సినిమాలు చేసింది కీర్తి. మొదట్లో కొద్దిగా బొద్దుగా ఉండే కీర్తి క్రమంగా తన బరువు తగ్గించుకుంటూ వస్తోంది. బరువుతో పాటు కొద్దిగా గ్లామర్ కూడా పోయింది. అయితే మంచి వెయిట్ మెయింటైన్ చేస్తూ గ్లామర్ కూ మెరుగుదిద్దుకుంది.

ప్రస్తుతం కుందనపు బొమ్మలా మారిపోయింది కీర్తి సురేష్. తన క్రేజ్ ను ఏమాత్రం కోల్పోకుండా వరుస ఆఫర్లు అందుకుంటోంది. టాలీవుడ్ యంగ్ టాలెంట్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన ప్రతిభను ప్రదర్శిస్తోంది.

తాజాగా ఈ మలయాళ కుట్టీ నానితో కలిసి దసరా సినిమా చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కీర్తి సురేష్ కు మైలేజీ వచ్చినట్లు అయింది. దసరా సినిమాలో కీర్తి నటన ఇరగదీసింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 30న రిలీజై బంపర్ హిట్ గా నిలిచింది.

డీగ్లామర్ రోల్ లో కీర్తి ఇరగదీసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టించింది. బరాత్ డ్యాన్స్ చేస్తూ జోష్ నింపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎంతో మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కీర్తిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించినా తన గ్రేస్ ను అందుకోలేకపోయారు.

ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది వెన్నెల. ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్లామర్ డోస్ పెంచేసింది. ట్రెండీ వేర్ ధరిస్తూ అందాలు ఆరబోస్తోంది. మిగతా హీరోయిన్లకు ఎక్కడా తక్కువ కాకుండా అన్ని రకాల పాత్రలు పోషించేందుకు రెడీ అనే మెసేజ్ పంపిస్తోంది.(All Images: Instagram)




Click it and Unblock the Notifications