Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Keerthy Suresh: తగ్గేదేలే అంటూ అందాలు ఆరబోస్తున్న కీర్తి సురేష్
మహానటి సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న నటి కీర్తి సురేష్. సౌత్ ఇండియాలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అందాల బ్యూటీ.
సావిత్ర పాత్రలో జీవించేసింది. తన నటనకు గాను ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. తన నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

మహానటి సినిమాతో సూపర్ పాపులారిటీ అందుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్ సరిగ్గా లేక చాలా ఫ్లాపులు అందుకుంది. మహానటి తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమనార్హం.

అయితే ఇప్పటి వరకు బొద్దుగా, హోమ్లీగా, కాస్త పద్ధతిగా ఉన్న కీర్తి సురేష్.. ఈ మధ్యకాలంలో గేర్ మార్చేసింది. ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఇతర హీరోయిన్లతో పోటీపడాల్సిందేనని గుర్తించిందో ఏమో కానీ ఈ మధ్య తన గ్లామర్ ను ప్రదర్శించే పనిలో పడిపోయింది.

దుస్తుల్లో పొదుపు పాటిస్తోంది. అందాల ఆరబోతలో ఎలాంటి కట్టుబాట్లు పెట్టుకోవడం లేదు. హద్దులు, పరిమితులు అన్నీ చెరిపేసి తన అందాలను ఆరబోస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.

తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఫ్లోవర్ డిజైన్ జంప్ సూట్ ధరించి హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద అందాలను ఆరబోసింది. నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న దసరా మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ఈ డ్రెస్ ధరించింది.

తన తోటి హీరోయిన్లు తన అందాలను ఆరబోస్తూ ముందుకు సాగిపోతుంటే కీర్తి సురేష్ మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. అందుకే రూట్ మార్చేసి అన్ని రకాల క్యారెక్టర్లకు తాను సిద్ధమనే మెసేజ్ పంపిస్తోంది.

సర్కారువారి పాట సినిమా నుండి గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తోంది. టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తోంది కీర్తి సురేష్. తను గ్లామర్ షో మొదలుపెడితే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేస్తోంది.



Click it and Unblock the Notifications