Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Keerthy Suresh: అందుకోసమే కీర్తి తెల్ల చీర కట్టి పరువాలు ఆరబోసింది
మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ రోజురోజుకూ తన పరువాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. కెరీర్ తొలినాళ్లలో తీసిన సినిమాలతో హోమ్లీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కీర్తి.. ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమాతో ఫ్యామిలీ గర్ల్ గా గుర్తింపు అందుకుంది.

మహానటి తర్వాత మంచి మంచి ఆఫర్లను సొంత చేసుకుంది కీర్తి సురేష్. కానీ అవేవీ తనకు మంచి గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. స్టోరీ సెలక్షన్ కూడా బ్యాడ్ గా ఉండటంతో కీర్తి అపజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీంతో తన లుక్ ను, రూట్ ను పూర్తిగా మార్చే పనిలో పడిపోయింది. బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ కాస్త బరువు తగ్గించుకుంది. మంచి స్ట్రక్చర్ కోసం కసరత్తులు ప్రారంభించింది. ఇక గ్లామర్ ఆరబోసే పని మొదలు పెట్టింది.

కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది కీర్తి సురేష్. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది. హాట్ హాట్ అందాలతో కీర్తి సురేష్ ఆరబోస్తోంది.

దుస్తుల్లో పొదుపు పాటిస్తోంది కీర్తి. అందాల ఆరబోతలో ఎలాంటి కట్టుబాట్లు పెట్టుకోవడం లేదు. హద్దులు, పరిమితులు అన్నీ చెరిపేసి తన అందాలను ఆరబోస్తోంది.

దసరా మూవీతో సినీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది కీర్తి సురేష్. పూర్తి రా గా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్ లో కీర్తి పాల్గొంటుంది. దసరా మూవీ ప్రచారంలో భాగంగా చీర కట్టుకుని పరువాలు ఒలకబోసింది.

హాఫ్ వైట్ కలర్ శారీ ధరించింది కీర్తి సురేష్. చమ్కీల చీరపైకి స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంది. మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ను క్యారీ చేసింది. మెడను న్యూడ్ గా ఉంచేసింది. చెవులకు పెద్ద సైజు రింగ్స్ ధరించింది. డీప్ లోనెక్ బ్లౌజులో క్లీవేజ్ షోతో కీర్తి తన ఎద అందాలను ఆరబోసింది.
శారీ పిక్స్ ను కీర్తి సురేష్ అలా పోస్టు చేయగానే ఇలా వైరల్ అయిపోయాయి. కీర్తి సురేష్ పిక్స్ పోస్టుపై తన ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications