Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Ketika Sharma: మత్తెక్కించే చూపులతో మనసు దోచేస్తున్న కేతికా, పిచ్చెక్కిపోవడం ఖాయం
యంగ్ హీరోయిన్ కేతికా శర్మ తన అందాలతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. అదిరిపోయే డ్రెస్సుల్లో గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. ఈ రొమాంటిక్ బ్యూటీ తన పరువాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

ఆకాష్, పూరి కాంబోలో వచ్చిన రొమాంటిక్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది కేతికా శర్మ. అందులో ఈ అమ్మడి అందాల ఆరబోతతో మత్తెక్కించింది. రొమాంటిక్ సినిమా టైటిక్ కు తగ్గట్లుగానే పరువాలు ప్రదర్శించింది.

అదిరిపోయే ఫిగర్ తో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రొమాంటిక్ మూవీ పెద్దగా హిట్టు కాలేకపోయినా.. ఈ చిత్రం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది కేతిక. అందులో ఈ అమ్మడి భారీ పరువాలు కుర్రాళ్లకు తెగ నచ్చేశాయి.

అలా రొమాంటిక్ మూవీ హిట్ కాలేకపోయినా తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కించుకుంది. అయితే అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలా క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వస్తోంది. అదిరిపోయే అందాలు, పిచ్చెక్కించే పరువాలు, మత్తెక్కించే ఫిగర్ ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు ఆశించినంతగా లేకపోవడంతో సోషల్ మీడియాను నమ్ముకుంది ఈ భామ.

తన అందాలనే పెట్టుబడిగా పెడుతోంది. సోషల్ మీడియా ద్వారా కుర్ర ఫాలోవర్స్ ను లక్షల్లో సంపాదించుకుంది. వారిని తన అందాలతో పిచ్చోళ్లను చేస్తోంది. తరచూ ఫోటో షూట్లు నిర్వహిస్తూ యవ్వనాలు ఆరబోస్తోంది. కేతిక శర్మ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో వైట్ కలర్ టీ షర్టు ధరించింది. బిగుతైన ఎద సంపదతో అల్లాడిస్తోంది. పిచ్చెక్కించే పరువాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

వైట్ క్రాఫ్డ్ టాప్ లో తన ఎద అందాలు ఆకట్టుకుంటున్నాయి. మత్తైన, రొమాంటిక్ ఫోజులతో కుర్ర గుండెల్ని మెలిపెట్టింది. ఘాటు ఫోజులతో కేతికను చూసిన వారంతా చిత్తై పోతున్నారు.(All Images: Instagram)
ఈ బ్యూటీ చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. ఇందులో హోమ్లీ బ్యూటీగా కనిపించి కవ్వించింది. తొలి చిత్రంతోనే తన అందాలతో బోల్డ్ ప్రదర్శన చేసిన కేతిక ఇప్పుడు అవే అందాలతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది.



Click it and Unblock the Notifications