Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Kiara Aadvani: ఎరుపెక్కిన కియారా అందాలు, రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో పిచ్చెక్కించే ఫోజులు
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామలో నటించింది.

అంతకుముందు బాలీవుడ్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ తో గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందులో కియారా నటనకు కుర్రకారు వెర్రెత్తిపోయారు. ఒక సీన్ లో కియారా ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో మందిని నిద్రలేకుండా చేశాయి.

అలా ఇండస్ట్రీకి పరిచయమైన కొన్ని రోజుల్లోనే కియారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా ఇక్కడ కూడా సూపర్ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ హాట్ బ్యూటీ.

రీసెంట్ గా తన లవర్ సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. బాలీవుడ్ వేడుకలకు ఇద్దరూ కలిసి హాజరవుతూ తమ ఫ్యాషన్ తో ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.

పెళ్లయిన తర్వాత కూడా కియారా తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. వెస్టర్న్, ఆల్ట్రా మోడర్న్, స్టైలిష్ డ్రెస్సుల్లో గ్లామర్ షో చేసేస్తోంది ఈ హాట్ బ్యూటీ. పెళ్లైన తర్వాత కూడా కియారా అద్వానీ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. వివాహం జరిగినా కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు.

తాజాగా కియారా అద్వానీ రెడ్ కలర్ వెస్టర్న్ డ్రెస్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ థై స్లిట్ ఔట్ ఫిట్‌లో థైస్ షోతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు రేపింది ఈ బ్యూటీ. మరోవైపు ఎద అందాలు ఆరబోస్తూ ఈ డ్రెస్సుతో మరోసారి తన హాట్ నెస్ బయటపెట్టింది.

ప్రస్తుతం కియారా అద్వానీ రామ్ చరణ్ - డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేందర్(RC15)' లో నటిస్తోంది. దీంతో పాటు సమీర్ విద్వాన్స్ డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ తో కలిసి సత్యప్రేమ్ కి కథా సినిమాలో నటిస్తోంది.(All Images: Instagram)
సిద్దార్థ్ మల్హోత్రతో అదల్ బదల్ మూవీలో నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.



Click it and Unblock the Notifications