Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
Kiara Advani: వావ్ అనిపించే అందంతో మత్తెక్కిస్తున్న కియారా, కిక్కెక్కించే యవ్వనాలతో మెస్మరైజింగ్ స్టిల్స్
పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ తన అందాల ఆరబోత డోస్ ను ఏమాత్రం తగ్గించడం లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హాట్ ట్రీట్ పెళ్లయ్యాక మరింతగా పెరిగిందనే చెప్పాలి. పిచ్చెక్కించే పరువాలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. అదిరిపోయే యవ్వనాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఎగిసిపపడే ఎద అందాలు ఆరబోస్తూ హాట్ బాంబ్ లా కనిపిస్తోంది.

పెళ్లికి ముందు గ్లామర్ ట్రీట్ లో ఏమాత్రం తక్కువ కాదు అనేట్లుగా ఉండే కియారా.. పెళ్లయ్యాక కూడా హాట్ షోతో ఆగం చేస్తోంది. హద్దులేవీ పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తోంది. మత్తెక్కించే చూపులతో, మైమరిపించే ఫోజులతో హాట్ ట్రీట్ ఇస్తోంది.(Image: Instagram)

తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ శారీ కట్టుకుని హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. స్లీవ్ లెస్ స్ట్రాప్ బ్లౌజ్ లో లోనెక్ నుండి ఎద యవ్వనాలు ఆరబోసింది. పైట పక్కకు తప్పించి మరీ అందాలు చూపించేస్తోంది. క్లీవేజ్ షోతే రచ్చ రచ్చ చేస్తోంది.(Image: Instagram)

వెరీ మినిమల్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన పింక్ కలర్ శారీ, హాఫ్ వైట్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన స్ట్రాప్ బ్లౌజ్ ధరించింది. డీప్ లోనెక్ నుండి ఎద అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. చెవులకు పెద్ద సైజు జుంకీలు పెట్టుకుంది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కు బిగ్ సైజ్ రింగ్ ధరించింది.(Image: Instagram)

కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుతో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కియారా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు కియారా.(Image: Instagram)

బాలీవుడ్ లో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది. కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో కమర్షియల్ గానూ మంచి సక్కెస్ అందుకోవడంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.(Image: Instagram)
ప్రస్తుతం రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ లో కియారా నటిసోంది. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె. సూర్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.



Click it and Unblock the Notifications