Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Krithi Shetty: లెహంగాలో పరువాల జోరు, గ్లామర్ ట్రీట్ ఇచ్చిన కృతి శెట్టి
పంజా వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో కుర్రాళ్ల మనసు దోచుకుంది. ఈ మూవీలో కృతి శెట్టి అందానికి కుర్రాళ్లు ఆగమైపోయారు.
ఈ సినిమా సూపర్ హిట్టు కావడంతో పాటు కృతి శెట్టికి మంచి పేరు, గుర్తింపు కూడా వచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఉంటే ఇలాంటి లవరే ఉండాలనేలా కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది.

మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకోవడంతో వరుస ఆఫర్లు దక్కించుకుంది కృతి శెట్టి. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలో ఒక్కొక్కటికీ ఫ్లాపులు అవుతుండటంతో ఇప్పుడు కథల ఎంపికపై ఆచి తూచి వ్యవహరిస్తోంది కృతి శెట్టి. రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీ మూవీ చేసింది బేబమ్మ. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది.

మొదటి నుండి తన అందాల ప్రదర్శనను అదుపులోనే ఉంచింది. ఎప్పుడూ హద్దులు మీరి గ్లామర్ షో చేయలేదు ఈ బ్యూటీ. పద్ధతైన, నిండైన డ్రెస్సులోనే కనిపించేది. సినిమా ఈవెంట్లలోనూ లెహంగాలు, శారీలు లాంటి పద్ధతైన డ్రెస్సులే ధరిస్తూ వచ్చింది.

అయితే ఈ బ్యూటీ ఈ మధ్య క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. సాంప్రదాయ డ్రెస్సుల్లోనే తన అందాలతో కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కృతి.. తాజాగా మరో ఫోటో షూట్ తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

ఇందులో కృతి శెట్టి లెహంగా ధరించింది. ఈ స్లీవ్ లెస్ స్ట్రాప్ లోనెక్ బ్లౌజ్ నుండి అందాలు ఆరబోసింది. నడుము ఒంపులను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి స్టైల్ క్యారీ చేసింది. ఈ లెహంగాలో కృతి శెట్టి అద్భుతంగా ఉందంటూ తన ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు.(All Images: Instagram)




Click it and Unblock the Notifications
