Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Krithi Shetty: అదిరిపోయే ఔట్ ఫిట్ లో బేబమ్మ
కృతి శెట్టి అనే పేరు కంటే బేబమ్మగానే తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజక వర్గం వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించి
కృతి శెట్టి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉప్పెన సినిమాతో 2021లో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బేబమ్మగా అద్భుతంగా నటించింది.

కృతి శెట్టి అనే పేరు కంటే బేబమ్మగానే తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజక వర్గం వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.

కొందరికి పది సినిమాలు చేసినా రాని గుర్తింపును కృతి శెట్టి ఒక్క సినిమాతోనే దక్కించుకుంది. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయి వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఆ తర్వాత వచ్చి ఏ చిత్రం పెద్దగా ఆడకపోయినా బేబమ్మగా అందరికీ గుర్తిండిపోయింది.

అయితే కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎప్పుడూ అభిమానులకు టచ్ లో ఉండే ఈ క్యూట్ బ్యూటీ ఒక్క ఇన్ స్టా వేధికగానే 5మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు 147 పోస్టులను షేర్ చేసింది. తాజాగా ఎల్లో కలర్ లెహంగా వేసుకొని హొయలు పోయింది. ఇష్టం వచ్చినట్లుగా ఫోజులు ఇచ్చి వాటిని ఇన్ స్టా వేధికగా అభిమానులతో పంచుకుంది. మిర్రర్ వర్క్ ఉన్న బ్లౌజ్ తో పాటు, చున్నీ వేసుక1ని చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.

క్యూట్ స్మైల్ ఇస్తూనే.. అందాలన్నీ చూపిస్తోంది.ఎద ఎత్తులతో పాటు నడుము ఒంపుసొంపులనూ చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడ్తోంది. ఒకే ఒక్క చోకర్, అందమైన చెవి దుద్దులు వేసుకొని.. హాట్ గా చూస్తోంది.

కృతి షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫొటోలు పెట్టిన కొన్ని గంటల్లోనే దాదాపు 9 లక్షల లైకులు వచ్చాయి. 5 వేల వరకు కామెంట్లు వచ్చాయి.
అదిరిపోయావు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ మరికొంత మంది కామెంట్లు చేశారు. బ్యాక్ గ్రౌండ్ కలర్ బాలేదని, స్కూల్ ఆఫ్ డేనా బేబీ అంటూ పలువురు నెటిజెన్లు ఫన్నీగా స్పందించారు. ఏది ఏమైనా ఎల్లో కలర్ డ్రెస్సులో కృతి అందాలు అదిరిపోయాయనే చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications