Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Kriti Sanon: థైస్ షోతో సెగలు రేపుతున్న కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీస్ అంటే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తారు. అందచందాలను ఆరబోస్తూ అదిరిపోయే స్టిల్స్ తో ఫోటోలు దిగుతూ వాటిని నెట్టింట వదులుతారు. పరువాల ప్రదర్శనలో వీరి తర్వాతే ఎవరైనా.

అలాంటి హాట్ బ్యూటీ కృతి సనన్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియా యూజర్లపై అందాల దాడి చేసింది. సైడ్ స్లిట్ డ్రెస్సులో థైస్ షోతో పిచ్చెక్కిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

మెరూన్ కలర్ మెరిసే సైడ్ స్లిట్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. కృతి సనన్ గ్లామర్ ట్రీట్ కు కుర్రకారు ఫిదా అంటున్నారు. ఈ డ్రెస్సులో కృతి అందాల ఆరబోతతో ఆగమాగం చేసేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ అందాల సుందరాంగి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన 1- నేనొక్కడినే మూవీలో మహేష్ సరసన నటించింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో దోచేయ్ సినిమా చేసింది.

1-నేనొక్కడినే సినిమాతోనే ఈ బ్యూటీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది. టాలీవుడ్ లో ఈ భామ రెండు సినిమాల్లో నటించగా అవి రెండూ పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది.

టాలీవుడ్ నుండి అవకాశాలు లేకపోవడంతో హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో విజయంవంతమైంది. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.

బాలీవుడ్ లో దిల్ వాలే, లూకా చుప్పి, కలంక్, హౌజ్ ఫుల్ 4, హీరోపంతి లాంటి చాలానే సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకుంది. యూత్ లో మంచి క్రేజ్ కూడా దక్కించుకుంది.(All Images: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమా చేస్తోంది. డైరెక్టర్ ఔం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ ఇతివృత్త చిత్రంలో కృతి సనన్ సీతగా కనిపించనుంది.



Click it and Unblock the Notifications