Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
Mrunal Thakur: హాట్ సమ్మర్‌లో మరింత హీటెక్కిస్తున్న మృణాల్, నెమలిలాంటి అందంతో ఫోజులు
మృణాల్ ఠాకూర్ తన అందంతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటోలతో రచ్చ లేపుతోంది. అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండో చేస్తోంది మృణాల్.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ కోసం అద్భుతమైన ఫోటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

నెమలి లాంటి అందంతో అచ్చంగా అలాంటి ఔట్‌ఫిట్ ధరించి తన ఘాటు అందాలతో హాటు ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ గ్రీన్ కలర్ లెహంగాలో మృణాల్ తన అందాలతో రచ్చ చేస్తోంది. డీప్ క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.

రాహుల్ మిశ్రా తీర్చిదిద్దిన ఈ ఔట్ ఫిట్ లో మృణాల్ అచ్చమైన నెమలి అందాలతో మైమరిపించింది. అద్భుతమైన వర్క్ తో వచ్చిన ఈ డ్రెస్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఆలోకి వారు తీర్చిదిద్దిన నెక్ సెట్‌ను మెడలో ధరించి తన స్టైల్ ను పూర్తి చేసింది.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. సీత, నూర్జహాన్ పాత్రలో కుర్రాళ్ల మనసు దోచుకుంది. పద్ధతైన చీరల్లో చూడముచ్చటగా కనిపించి, అంతకుమించి తన నటనతో ఆకట్టుకుంది.

సీతారామం సినిమాలో సీత లాంటి అమ్మాయి భార్యగా రావాలని కుర్రకారు కోరుకునేంతగా ఆ సినిమాలోని సీత పాత్రలో జీవించేసింది మృణాల్ ఠాకూర్.

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మృణాల్ కు అవకాశాలు వరుస కట్టాయి. అయితే తాను మాత్రం ఆచితూచి మాత్రమే కథలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ మూవీ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న మూవీలో మృణాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచే పనిలో పడింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications