Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Mrunal Thakur: నడుమొంపులు, ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న సీతారామం బ్యూటీ
మృణాల్ ఠాకూర్.. మొదటి సినిమా సీతారామంతోనే విపరీతమైన క్రేజ్ ను సంపాధించుకుందీ క్యూట్ బ్యూటీ. తన అందం, అభినయం.. ముఖ్యంగా చీరకట్టుతో లక్షలాది మంది కుర్రకారు గుండెల్లో సీతగా నిలిచిపోయింది. సీతారామం సినిమాలో నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోసి.. నటన అంటే ఇలాగే జీవించేయాలని అన్నంతగా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది.

సంప్రదాయ పద్ధతిలో చక్కనైన చీర కట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా మెదులుతోంది. ఆ సినిమాలోని పాత్రకు తగ్గట్లుగా పద్ధతైన బట్టల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. బయట బికినీలో కూడా దర్శనం ఇస్తుంటుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కు తెలియజేస్తుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ ఫిట్ లో అద్భుతంగా కనిపించింది. బేబీ పింక్ కలక్ సార్ లాంటి డ్రెస్సులో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.

ఈ ఫొటోల్లో మృణాల్ ఠాకూర్.. అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎద అందాలు అయితే అదుర్స్ అనిపిస్తున్నాయి. క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోంది. సింపుల్ నెక్ సెట్ వేసుకొని.. థిక్ కలర్ ఐషాడో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓ చేతిని మాత్రమే రెండు బ్యాంగిల్స్ వేసుకుంది.

ఈ చీరలాంటి డ్రెస్సుకు సైడ్ స్లిట్ కూడా ఉంది. అందులోంచి ఈ ముద్దుగుమ్మ థైస్ అందాలను కూడా చూపిస్తోంది. ఎద అందాలకు కాస్త అడ్డుగా ఉండేలా అన్న బ్లౌజ్ తో కుర్రకారులో హీటు పుట్టిస్తోంది.

అదిరిపోయే లుక్ ఇస్తూ అందిరినీ మెస్మరైజ్ చేస్తోంది. థైస్ అందాలన్నీ చాలా క్లియర్ గా చూపిస్తూ.. నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలు ఆరబోసేందుకే ఈ షోనా అంటూ అడుగుతున్నారు.(All Images: Instagram)
నిన్ను చూస్తే తట్టుకోలేమంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. ఇంత హాట్ గా కనిపిస్తున్న నువ్వు.. సీతారామం సినిమాలో అంత క్యూట్ గా ఎలా కనిపించావంటూ అడుగుతున్నారు.



Click it and Unblock the Notifications