Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Mrunal Thakur: కసి చూపులతో పిచ్చెక్కిస్తున్న మృణాల్ ఠాకూర్, బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెస్మరైజింగ్ లుక్స్
సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది. రోజుకో తరహా ఔట్ ఫిట్‌లో తన అందాలు ఆరబోస్తూ ఆగం చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది.
తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్సులో ఉన్న పిక్స్ ను తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్టు చేసింది. ఇందులో కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లను చంపేస్తోంది. మృణాల్ కసి చూపులకు తన ఫ్యాన్స్ ఆగమైపోతున్నారు. తన ఒంపుసొంపులు, ఎత్తు పల్లాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది.

సీతారామంలో సీతగా, నూర్జహాన్ గా కనిపించి కుర్రాళ్ల మనసును కొల్లగొట్టిన మృణాల్.. ప్రస్తుతం తన అందంతో కుర్ర గుండెల్ని పిండేస్తోంది. తన యవ్వనాలు చూపిస్తూ మత్తెక్కిస్తోంది.

ఏ తరహా డ్రెస్సు వేసుకున్నా ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అందాలు ఆరబోస్తుంటే గోల గోల చేస్తున్నారు. చీర, లంగావోణీ, పరికిణి, లెహంగా లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనూ పరువాలు ప్రదర్శిస్తోంది మృణాల్.

వెస్టర్న్ ఔట్ ఫిట్స్ లో పిచ్చెక్కించే ఫోజులతో, మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది. ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడిపోయింది.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. సీత, నూర్జహాన్ పాత్రలో కుర్రాళ్ల మనసు దోచుకుంది. పద్ధతైన చీరల్లో చూడముచ్చటగా కనిపించి, అంతకుమించి తన నటనతో ఆకట్టుకుంది.

సీతారామం మూవీ హిట్ అయిన తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీకి వరుస ఆపర్లు వచ్చాయి. కానీ ఏది పడితే అది అని కాకుండా చాలా ఆచితూచి ప్రాజెక్టులను ఓకే చేస్తూ వస్తోంది మృణాల్. ప్రస్తుతం నాని సరసన ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ మూవీ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

(All Images: Instagram)
రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న మూవీలో మృణాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలోనూ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచే పనిలో పడింది.



Click it and Unblock the Notifications
