Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Mrunal Thakur: బికినీలో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్, చూస్తే మత్తెక్కిపోవాల్సిందే
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆ సినిమాతో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మృణాల్.. ఆ తర్వాత తన గ్లామర్ షోతో పిచ్చెక్కించడం మొదలు పెట్టింది.

ఈ బాలీవుడ్ బ్యూటీ ఏమాత్రం తగ్గకుండా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది. ట్రెడిషన్, ట్రెండీ, వెస్టర్న్ ఔట్ ఫిట్‌లు ధరించి తన పరువాలను ప్రదర్శిస్తోంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన ఫోటోలు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. బీచ్ ఒడ్డున బ్లూ కలర్ బికినీ ధరించి తన అందాలను ఆరబోసింది.

సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చాలా మంది మృణాల్ కు ఫాలోవర్స్ గా మారిపోయారు. అలా మంచి క్రేజీ సంపాదించుకున్న మృణాల్.. బాలీవుడ్ లో పలు సినిమా అవకాశాలు సైతం అందుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సెల్ఫీ సినిమాలో కనిపించింది.

ఒకవైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు పోస్టు చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది.

మృణాల్ ఠాకూర్ ఏ ఫోటో పెట్టినా అందులో అందాల విందు పక్కాగా ఉండేలా చూసుకుంటోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లూ కలర్ జంప్ సూట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ హై హీల్స్ ధరించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి తన అందంతో రచ్చ లేపింది. మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ వేర్ నుండి మోడర్న్ వేర్ వరకు అన్నింటిని ధరించి సోషల్ మీడియోలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తుంది మృణాల్ ఠాకూర్. లోనెక్ వేర్స్ లో మృణాల్ ఫోటోలు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తాయి.
తెలుగులో నాగార్జునతో చేస్తున్న ఓ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆదిత్య రాయ్ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'గుమ్రాహ్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.



Click it and Unblock the Notifications
