Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Mrunal Thakur: హాట్ అందాలతో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్, ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలో..
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ తన అందాలతో ఇన్‌స్టా లో సెగలు పుట్టిస్తోంది. ఈ అందాల భామ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది మృణాల్.

తాజాగా మృణాల్ ఠాకూర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. మోనోక్రోమ్ డ్రెస్సులో గ్లామర్ షో తో పిచ్చెక్కించింది. ఈ డ్రెస్సులో నుండి మృణాల మురిపాలు, హాట్ హాట్ యవ్వనాలు గిలిగింతలు పెడుతున్నాయి.

ఎద అందాలతో కవ్విస్తూ మత్తైన చూపులతో మైమరిపిస్తోంది. మృణాల్ తన అందాలతో చేస్తున్న రచ్చకు కుర్రకారు ఆగమైపోతున్నారు. అదిరిపోయే యవ్వనాలతో పిచ్చెక్కిస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

సూపర్ హిట్ అయిన సీతారామం సినిమాలో సీతగా, నూర్జహాన్ గా కనిపించి ఎంతో మంది మనసును దోచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీటెక్కించే తన అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

ఏ తరహా డ్రెస్సు వేసుకున్నా ఈ బ్యూటీ గ్లామర్ షోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే అందాలు ఆరబోస్తుంటే గోల గోల చేస్తున్నారు. చీర, లంగావోణీ, పరికిణి, లెహంగా లాంటి సాంప్రదాయ దుస్తుల్లోనూ పరువాలు ప్రదర్శిస్తోంది మృణాల్.

వెస్టర్న్ ఔట్ ఫిట్స్ లో పిచ్చెక్కించే ఫోజులతో, మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది. ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడిపోయింది.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. సీత, నూర్జహాన్ పాత్రలో కుర్రాళ్ల మనసు దోచుకుంది. పద్ధతైన చీరల్లో చూడముచ్చటగా కనిపించి, అంతకుమించి తన నటనతో ఆకట్టుకుంది.
సీతారామం మూవీ హిట్ అయిన తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీకి వరుస ఆపర్లు వచ్చాయి. కానీ ఏది పడితే అది అని కాకుండా చాలా ఆచితూచి ప్రాజెక్టులను ఓకే చేస్తూ వస్తోంది మృణాల్. ప్రస్తుతం నాని సరసన ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ మూవీ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications