Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Mrunal Thakur: జంప్ సూట్‌లో మృణాల్ ఠాకూర్.. మైండ్ బ్లాక్ ఫోజులతో కవ్వింత
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ప్రిన్స్ నూర్జహాన్, సీత పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి చిత్రం భారీ సక్సెస్ కావడంతో మృణాల్ ఠాకూర్ సినీ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది.

సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. చాలా మంది మృణాల్ కు ఫాలోవర్స్ గా మారిపోయారు. అలా మంచి క్రేజీ సంపాదించుకున్న మృణాల్.. బాలీవుడ్ లో పలు సినిమా అవకాశాలు సైతం అందుకుంది. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సెల్ఫీ సినిమాలో కనిపించింది.

ఒకవైపు సినిమాలతో బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో బ్యాక్ టు బ్యాక్ ఫోటోలు పోస్టు చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది.

మృణాల్ ఠాకూర్ ఏ ఫోటో పెట్టినా అందులో అందాల విందు పక్కాగా ఉండేలా చూసుకుంటోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లూ కలర్ జంప్ సూట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ హై హీల్స్ ధరించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి తన అందంతో రచ్చ లేపింది.

మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ వేర్ నుండి మోడర్న్ వేర్ వరకు అన్నింటిని ధరించి సోషల్ మీడియోలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది. ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తుంది మృణాల్ ఠాకూర్. లోనెక్ వేర్స్ లో మృణాల్ ఫోటోలు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తాయి.

తెలుగులో నాగార్జునతో చేస్తున్న ఓ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆదిత్య రాయ్ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'గుమ్రాహ్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఏప్రిల్ 7వ తేదీన గుమ్రాహ్ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో మృణాల్ ఠాకూర్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. గుమ్రాహ్ చిత్ర ప్రమోషన్స్ కోసమే మృణాల్ ఈ బ్లూ కలర్ జంప్ సూట్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications