Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Mrunal Thakur: ఆరెంజ్ డ్రెస్సులో అదరగొట్టిన మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షుకుల మనసు గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. ఆ మూవీలో సీత పాత్రలో, ప్రిన్స్ నూర్జహాన్ పాత్రలో కనిపించి కవ్వించింది. అద్భుతమైన నటన, అదిరిపోయే అందంతో ఆకట్టుకుంది మృణాల్.

సీతారామం సినిమా సూపర్ హిట్ కావడంతో మృణాల్ కు కుర్రకారుకు ఆరాధ్యంగా మారిపోయింది ఈ బ్యూటీ. తన అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. సీతారామం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

టాలీవుడ్ లో మంచి గుర్తింపు, పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ. ఇక్కడ వచ్చిన క్రేజ్ ను బాలీవుడ్ లో వాడుకునే పనిలో పడిపోయింది. సీతారామం సినిమాకు మందు పలు సీరియల్స్ నటించిన మృణాల్.. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఓ హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో నానితో తన రెండో సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయినట్లుగా సమాచారం. సీతారామం సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చింది. అలాగే ఆఫర్లు కూడా వస్తున్నాయి. కానీ మృణాల్ మాత్రం ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటోంది.

బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న మృణాల్.. అక్కడి బ్యూటీలకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ ఔట్ ఫిట్‌లో కనిపించి కవ్వించింది. తన ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ లో మృణాల్ అందాలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.

అదిరిపోయే లుక్ ఇస్తూ అందిరినీ మెస్మరైజ్ చేస్తోంది. థైస్ అందాలన్నీ చాలా క్లియర్ గా చూపిస్తూ.. నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలు ఆరబోసేందుకే ఈ షోనా అంటూ అడుగుతున్నారు.(All Images: Instagram)
నిన్ను చూస్తే తట్టుకోలేమంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. ఇంత హాట్ గా కనిపిస్తున్న నువ్వు.. సీతారామం సినిమాలో అంత క్యూట్ గా ఎలా కనిపించావంటూ అడుగుతున్నారు.



Click it and Unblock the Notifications