Latest Updates
-
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్! -
వర్షాకాలంలో ఈ చిన్న పని చేస్తే..ఏ రోగాలు మీ దరిచేరవు! -
పంజాబీ ఫేమస్ చిక్కడ్ చోలే.. పూరీ, కుల్చాకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్! -
ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు, కట్టల కొద్దీ కరెన్సీ? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
Neha Shetty: శారీలో అందాలు ఒలకబోసిన డీజే టిల్లు బ్యూటీ, నేహా శెట్టి గ్రామర్ ట్రీట్ అదుర్స్
డీజే టిల్లు మూవీ ద్వారా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. అంతకు ముందు పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు సినిమా ద్వారా మంచి పేరు, యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకుంది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నేహా శెట్టికి మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇందులో ఈ బ్యూటీ అందాలకు, తన నటనకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ మూవీ అనుకోని విధంగా హిట్ కొడితే.. నేహా శెట్టికి పేరు వచ్చింది కానీ ఆఫర్లు రాలేదు.

సినిమా హిట్ అయితే వరుస అవకాశాలు వస్తుంటాయి. కానీ ఇలా కొందరికి మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పెద్దగా అవకాశాలు రావు. అలాంటి వారి జాబితాలో చేరిపోయింది నేహా శెట్టి. ఈ బ్యూటీకి కావాల్సినంత అందం, అభినయం ఉన్నప్పటికీ మూవీ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

నేహా శెట్టి డీజే టిల్లుకు ముందు గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అక్కినేని అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. మెహబూబా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.

ప్రస్తుతం కార్తికేయ హీరోగా చేస్తున్న బెదురులంక 2012 అనే సినిమాలో నటిస్తోంది నేహా. ఈ మూవీలో చిత్ర అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.

ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నేహా శెట్టి. కుర్రకారును అలరిస్తూనే ఉంటుంది. తన గ్లామర్ షోతో పిక్స్ పోస్టు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా నేహా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.
(All Images: Instagram)
ఇందులో నేహా శెట్టి మల్టీ కలర్ లేయర్డ్ శారీ ధరించింది. ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చిన బ్లౌజ్ ధరించింది. లోనెక్ బ్లౌజ్ నుండి నేహా యవ్వనాల ప్రదర్శనతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.



Click it and Unblock the Notifications