Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Nidhhi Agerwal: అందాల 'నిధి' అగర్వాల్, చూస్తే తట్టుకోవడం కష్టమే
ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్ తో కలిసి రీల్ లైఫ్ లో రచ్చ రచ్చ చేసింది నిధి అగర్వాల్. తన అందచందాలతో కుర్రాళ్లకు గాలం వేసేసింది. తన సూపర్ ఫిజిక్, మత్తెక్కించే అందంతో కుర్ర హృదాయలను దోచుకుంది. ఒక వైపు రీల్ లైఫ్, మరో వైపు రియల
ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్ తో కలిసి రీల్ లైఫ్ లో రచ్చ రచ్చ చేసింది నిధి అగర్వాల్. తన అందచందాలతో కుర్రాళ్లకు గాలం వేసేసింది. తన సూపర్ ఫిజిక్, మత్తెక్కించే అందంతో కుర్ర హృదాయలను దోచుకుంది. ఒక వైపు రీల్ లైఫ్, మరో వైపు రియల్ లైఫ్ లోనూ తన అందచందాలతో సెగలు రేపుతోంది.

తన అందాల డోసును మరింత పెంచేసి.. అదిరే అందాల 'నిధి' అనిపించుకుంటోంది. క్లీవేజ్ షో చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో అదిరిపోయేలా దర్శనమిచ్చింది.

బ్లాక్ కలర్ వెల్వెట్ వెస్టర్న్ ఔట్ ఫిట్ లో నిధి అగర్వాల్ అందాలను ఆరబోసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో థైస్ షో చేసింది. బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ధరించింది. తన హెయిర్ ను లూజ్ గా వదిలేసింది.

డీప్ లోనెక్ డ్రెస్సులో అందాల నిధి, తన ఎద సంపదతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. నిధి అగర్వాల్ తన గ్లామర్ ఔట్ ఫిట్స్ తో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అమ్మాయేనా.. లేక అజంతా, ఎల్లోరా శిల్పమా అన్నట్టు కనిపిస్తోంది నిధి పాప. తన మత్తు కళ్లతో మన్మథ బాణాలు వదులుతూ అందరినీ మైమరిచిపోయేలా చేసేస్తోంది.

సినీ కెరీర్ మొదట్లో అందాల 'నిధి'ని అందరూ ట్రెడిషనల్ అమ్మాయి అనుకున్నారు. కానీ తాను ఎంత బోల్డ్ బ్యూటీయో తర్వాత్తర్వాత చాటి చెప్పింది. ఇలా తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ కన్నడ బ్యూటీకి తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఆఫర్లు వస్తున్నాయి.

హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే నిధి అగర్వాల్.. ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫాలోయర్స్ ను సైతం పెంచేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో 26.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 1,022 పోస్టులు పెట్టిన నిధి అగర్వాల్.. 678 మందిని ఫాలో అవుతోంది.



Click it and Unblock the Notifications