Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Nivetha Pethuraj: నివేదా పేతురాజ్ మత్తెక్కించే ఫోజులు, అదిరిపోయే లెహంగాలో అందాల ఆరబోత
తెలుగు, తమిళ చిత్రాల ద్వారా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది నివేదా పేతురాజ్. మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చాలానే సినిమాల్లో కనిపించి కవ్వించింది.

మంచి అందం, అంతకుమించిన అభినయంతో ఆకట్టుకుంటుంది నివేదా. హీరోయిన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్లలో చేస్తూ అలరిస్తోంది ఈ భామ. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ క్రేజ్ సంపాదిస్తోంది.

తాజాగా నివేదా పేతురాజ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో నటించింది. ఇందులో హద్దుల్లో ఉంటూనే తన అందాల ప్రదర్శనతో అలరించింది. ఈ మూవీలో నివేదా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

మొదటి నుండి నటన, అందం పరంగా మెస్మరైజ్ చేస్తూనే ఉంది నివేదా. అయితే అవకాశాలు మంచి ఆశించిన స్థాయిలో రావడం లేదు. హీరోయిన్ గా మాత్రమే చేస్తానని కట్టుబాటు ఏమీ పెట్టుకోకుండా చిన్న పాత్రలైనా మంచివైతే చాలు అనుకుంటూ చేస్తోంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన అందచందాలతో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది.

రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన ఈ ఔట్ ఫిట్ లో నివేదా గ్లామర్ షో అదిరిపోయింది. ఈ ఔట్ ఫిట్ ను సెహరీ బై సాహితీ రెడ్డి తీర్చిదిద్దగా.. దానిని చాలా అందం, ఆకట్టుకునేలా ప్రజెంట్ చేసింది నివేదా పేతురాజ్.

2016లో ఒరు నా కూత్తు సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంటపురంలో, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించి మెప్పించింది. అంతకు ముందు విశ్వక్ సేన్ తో పాగల్ అనే చిత్రంలో కూడా నటించిందీ క్యూట్ బ్యూటీ.(All Images: Instagram)




Click it and Unblock the Notifications