Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Nivetha Pethuraj: పిచ్చెక్కించే ఫోజుల్లో నివేదా అందాలు, మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్న బ్యూటీ
నివేదా పేతురాజ్.. అందానికి, హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఈ హాట్ బ్యూటీ తన అందాలతో సోషల్ మీడియాలో అల్లాడిస్తోంది. గ్లామర్ కు గ్లామర్, యాక్టింగ్ కూడా అదరగొట్టే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

తెలుగు, తమిళ చిత్రాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు సినీ అభిమానులకు చాలా దగ్గరైంది. అదిరిపోయే అందాలతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మెంటల్ మదిలో చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్.

మెంటల్ మదిలో నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత చాలానే సినిమాల్లో కనిపించింది. హీరోయిన్ గా చేస్తూనే, సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా చేస్తోంది. అల వైకుంఠపురములో కనిపించి అలరించింది.

అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి మంచి పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ హీరో విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించింది. తన అందంతో ఆకట్టుకుంది. హద్దుల్లో అందాలు ఆరబోసి మెస్మరైజ్ చేసింది.

మొదటి నుండి నటన, అందం పరంగా మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసే స్థితిలోనే ఉంది. అదరగొట్టే ఫిగర్ అయినప్పటికీ మూవీ మేకర్స్ పెద్దగా తనపై ఫోకస్ పెట్టట్లేదు.

అవకాశాలు తక్కువ కావడంతో తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. హీరోయిన్ మెటీరియలే అయినప్పటికీ కేవలం ఆ పాత్రల్లోనే నటిస్తాను అనే మొండిపట్టు పట్టకుండా చిన్న పాత్రలైనా తనకు నచ్చితే, కథా ప్రాధాన్యం ఉంటే చేస్తూ పోతుంది.

ఈ అందాల సుందరాంగి సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. హద్దుల్లో పరిమితంగానే గ్లామర్ షో చేస్తూ కేవలం తన చూపులతోనే కుర్రాళ్లకు గాలం వేస్తోంది.(All Images: Instagram)
తాజాగా నివేదా పేతురాజ్ బ్లూకలర్ గౌన్ లో దర్శనమిచ్చింది. ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన ఈ గౌన్ లో నివేదా ఆకట్టుకుంది. కిక్కిచ్చే ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి, చెవులకు పెద్ద సైజు రింగ్స్ ధరించింది. పలుచని దుపట్టా ఈ ఔట్ ఫిట్ పైకి జోడించింది.



Click it and Unblock the Notifications