Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Nivetha Pethuraj: మోడ్రన్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న నివేదా పేతురాజ్
నివేదా పేతురాజ్.. ఈ పేరు వింటేనే కుర్రకారు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ఆమె అందం అలాంటిది మరి. తెలుగుతో పాటు తమళ చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది. అందులో చాలా అందంగా కనిపిస్తోంది.

స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ డ్రెస్సులో పింక్, గ్రీన్, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ వచ్చింది. ఇందులో నివేదా అచ్చం కడిగిన ముత్యంలా కనిపిస్తోంది.

సమ్మర్ లో ఇంలాటి డ్రెస్సులో చాలా బాగుంటాయి. అందుకే కాబోలు ఈ క్యూట్ బ్యూటీ ఈ అదిరిపోయే డ్రెస్సు వేసుకుంది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

ఈ ఫొటోలు చూసిన నివేదా అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తున్నావంటూ చెప్పుకొస్తున్నారు.

2016లో ఒరు నా కూత్తు సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంటపురంలో, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించి మెప్పించింది. అంతకు ముందు విశ్వక్ సేన్ తో పాగల్ అనే చిత్రంలో కూడా నటించిందీ క్యూట్ బ్యూటీ.

టిక్ టిక్ టిక్ సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది నివేదా పేతురాజ్. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే అనేక ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం కూడా పలు ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications