Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Nora Fatehi: వైట్ అండ్ వైట్‌లో నోరా ఫతేహి.. చూస్తే మతిపోవాల్సిందే
నోరా ఫతేహి.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాహుబలి సినిమాలోని మనోహరి సాంగ్ లో కనిపించే ఆ మనోహరమైన రూపమే. అందానికి అందం, అభినయానికి అభినయం. అంతకు మించిన డ్యాన్స్. ఇవన్నీ నోరా ఫతేహికే సొంతం. కేవలం నటిగానే కాకుండా డ్యాన్సర్ గా, మోడల్ గా, సింగర్ గా, రియాల్టీ షో జడ్జిగా విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.

2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత ఏడాది టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోనా పాటలోనూ కనిపించి తెలుగు కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించింది. బాహుబలి, కిక్2, షేర్, లోఫర్, ఊపిరి ఇలా చాలా సినిమాల్లో అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది.(Image: Instagram)

కేవలం సినిమాలు, టీవీల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.(Image: Instagram)

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో వైట్ అండ్ వైట్ డ్రెస్సులో అదిరిపోయింది. స్కిన్ టైట్ లో ఉన్న ఈ లాంగ్ డ్రెస్సుకు ఫ్రంట్ పైనుంచి కింద వరకు బటన్స్ వచ్చాయి. వైట్ డ్రెస్సుపై గోల్డ్ కలర్ బటన్స్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి.(Image: Instagram)

వీటిపైకి అదిరిపోయే షూ వేసుకున్ నోరా ఫతేహి డైమండ్ రింగ్స్ పెట్టుకుంది. జుట్టును టై కట్టి.. లెఫ్ట్ హాండ్ కు సింపుల్ గా వాచీ పెట్టుకుంది. ఈ ఫొటోల్లో ఎద ఎత్తులతో పాటు బాడీ షేపులన్నీ చాలా క్లియర్ గా కనిపించేలా ఫొటోలు దిగింది.(Image: Instagram)

క్యూట్ గా స్మైల్ ఇస్తూనే కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ చెబుతున్నారు. ఇంత అందాన్ని మేము తట్టుకోలేమంటూ మరికొంత మంది వివరిస్తున్నారు. మీరూ ఓసారి లుక్కేయండి.(Image: Instagram)



Click it and Unblock the Notifications
