Latest Updates
-
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
రెడ్ డ్రెస్సులో ఎరుపెక్కిన నుష్రత్ ఎద అందాలు.. ఈ బ్యూటీ అందానికి అంతా ఫిదా అవ్వాల్సిందే!
నుష్రత్ భరూచా.. అన్ని భాషల సినిమాలు చూసే వాళ్లకు, సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అదే ఏడాది అద్భుతమైన సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

2006లో జై సంతోషీ మా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన నుష్రత్ భరూచా ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో తాజ్ మహల్ సినిమా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

1985లో పుట్టిన ఈమె.. అనేక తెలుగు చిత్రాల్లో నటించింది. కేవలం సినిమాల ద్వారాలనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను నెట్టింట అప్ లోడ్ చేసుకుంటూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

తాజాగా ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్సు వేసుకొని అందంగా ముస్తాబైంది. సైడ్ స్ట్రెయిట్ కట్ డ్రెస్సు వేసుకున్న ఈమె.. థైస్ అందాలతో పాటు ఎద అందాలను ఎత్తి చూపిస్తోంది. పెన్సిల్ హిల్స్ తో పాటు మెడలో ఓ నెక్ వేసుకొని అందంగా ముస్తాబైంది.

క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న ఈ క్యూట్ బ్యూటీ ఒంపుసొంపులన్నీ చూపిస్తోంది. మెరిసే డ్రెస్సు వేసుకున్న ఈ ముద్దుగుమ్మ రాత్రిపూట ఫొటోలు దిగగా.. ఇవి చాలా హైలెట్ అయ్యాయి. నుష్రత్ ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపటికే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి.

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్, అదిరిపోయావు, అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ హాట్ లుక్స్ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.

ఏది ఏమైనా నుష్రత్ అందాలు అదుర్స్ అనే చెప్పొచ్చు. ఆమె అందాలను చూసేందుకే లక్షలాది మంది ఆమెను ఫాలో అవుతుంటూ ఉంటారు. మీరూ ఓసారి లుక్కేసేయండి మరి ఆమె అందాలపై.



Click it and Unblock the Notifications
