Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Pragya Jaiswal: అందాలతో రచ్చ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్.. ప్యాంట్ బటన్ విప్పి మరీ..
ప్రగ్యా జైశ్వాల్ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో పరువాలు ప్రదర్శిస్తోంది. సినీ ఫీల్డ్ లో ఎప్పటి నుండో ఉన్న ఈ భామ.. ఇప్పటికీ సరైన విజయం లేక ఇబ్బంది పడుతోంది. ఆకట్టుకునే అందాలు ఉన్నా.. ఆఫర్లు లేక అవకాశాల కోసం వెతుక్కుంటోంది.

అదిరిపోయే హాట్ అందులు ఉన్నా సరైన హిట్ లేకపోవడంతో మూవీ మేకర్స్ ఈ బ్యూటీపై ఫోకస్ చేయడం లేదు. గ్లామర్ పరంగా తిరుగులేని ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను నమ్ముకుంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత మొదలుపెట్టింది.(Image: Instagram)

హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. మత్తెక్కించే చూపులతో తన యవ్వనాలు ప్రదర్శిస్తూ మైమరిపించే ఫోటోలకు ఫోజులిస్తోంది. సినిమాల్లో ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అనేలా తన హాట్ అందాలు ఆరబోసి మరీ మూవీ మేకర్స్ కు మెసేజ్ పంపిస్తోంది.(Image: Instagram)

ప్రగ్యా జైశ్వాల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ టాప్ నుండి బిగుతైన యవ్వనాలు ప్రదర్శించింది. ఫుల్ స్లీవ్ లో ఈ టైట్ టాప్ నుండి పిచ్చెక్కించే ఎద సంపద అందాలు చూపించింది.(Image: Instagram)

ఒంపులు తిరిగిన జలపాతం లాంటి నడుము హొయలు ఎక్స్‌పోజ్ చేసింది. నాభి లోతుల్లో కుర్రాళ్లు చిక్కుకుని గిలగిల లాడేలా నడుము అందాలు ప్రదర్శించింది. బ్లూ కలర్ టాన్ జీన్స్ వేసుకుంది. ఈ ప్యాంట్ బటన్, జిప్ విప్పి మరీ ఇన్నర్స్ కనిపించేలా ఫోజులిచ్చింది.(Image: Instagram)

2014లో విరట్టు అనే తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టిటూ ఎంబీఏ అనే బాలీవుడ్ మూవీ కూడా చేసింది. మిర్చి లాంటి కుర్రాడు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా. వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా కూడా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ మూవీలో ఉన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి పాత్రలో చాలా హోమ్లీగా కనిపించింది.(Image: Instagram)



Click it and Unblock the Notifications