Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Pragya Jaiswal: బ్లాక్ బికినీలో హాట్ షో, ఇన్‌స్టాలో హీట్ పెంచేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
అందాల నటి టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తోంది. హద్దుల్లేని గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో కుర్రాళ్లపైకి వదులుతోంది. ఈ అందాల బ్యూటీ చేస్తున్న రచ్చ ఇంతా అంతా కాదు.
గ్లామర్ పరంగా తిరుగులేని ఈ భామ.. ప్రస్తుతం అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అదిరిపోయే హాట్ అందాలు ఉన్నా మూవీ మేకర్స్ పెద్దగా ఈ బ్యూటీపై ఫోకస్ పెట్టడం లేదు. అడవి కాచిన వెన్నెలగా మారుతున్న తన అందాలను సోషల్ మీడియా ద్వారా ఆరబోస్తోంది.

అవసరమైతే ఎలాంటి తరహా పాత్రలకైనా రెడీ అనేలా హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో మత్తెక్కించే, మైమరిపించే పిక్స్ పోస్టు చేస్తోంది. చాలా కాలం నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ సరైన విజయం లేక ఇబ్బందులు పడుతోంది ప్రగ్యా.

ఆ మధ్య వచ్చిన బాలయ్య బాబా హీరోగా వచ్చిన అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టు కొట్టినప్పటికీ ప్రగ్యాకు పెద్దగా పేరు మాత్రం రాలేదు. అఖండ లో బాలయ్య బాబు మాస్ విధ్వంసాన్నే చూశారు కానీ ప్రగ్యా అందాలను పెద్దగా పట్టించుకోలేదు సినీ ప్రేక్షకులు.

2014లో విరట్టు అనే తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టిటూ ఎంబీఏ అనే బాలీవుడ్ మూవీ కూడా చేసింది. మిర్చి లాంటి కుర్రాడు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కంచె సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా. వరుణ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా కూడా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ మూవీలో ఉన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి పాత్రలో చాలా హోమ్లీగా కనిపించింది.

ఆ తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర సినిమాల్లో నటించింది ప్రగ్యా. ఆ తర్వాత 2021 లో బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ సినిమాలో హీరోయిన్ గా చేసింది. 2022 లో మోహన్ బాబు కీలక పాత్రలో వచ్చిన సన్నాఫ్ ఇండియా చిత్రంలో నటించింది. (All Images: Instagram)



Click it and Unblock the Notifications