Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Priyanka Chopra: వావ్! అదిరిపోయే గౌనులో పిచ్చెక్కించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో సిరీసుల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. తనదైన శైలి ఇంటర్నేషనల్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. హాలీవుడ్ యాక్టర్, సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ లోనే సెటిలైపోయింది ఈ అందాల హాట్ బ్యూటీ.

హాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అదిరిపోయే ఫిగర్స్ లో రెమ్యునరేషన్ అందుకుంటూ వావ్ అనిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సిటాడెల్ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

విభిన్నమైన ఔట్‌ఫిట్స్‌తో ఎప్పుడూ ఫ్యాషన్ ప్రియులను అలరించడంలో ముందుంటుంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ కు తగ్గ డ్రెస్సులో కనిపిస్తూ వావ్ అనిపిస్తుంది. తాజాగా అలాంటి మరో ఔట్ ఫిట్‌తో కనిపించి కవ్వించింది.

తాజాగా ప్రియాంక చోప్రా నటించిన లవ్ ఎగైన మూవీ ప్రమోషన్స్ కోసం బ్లూ కలర్ గౌనులో దర్శనమిచ్చింది. ఈ గౌనులో ప్రియాంక అందం రెట్టింపు అయింది. ఈ పిక్స్ చూసన తన ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

తాజాగా ప్రియాంక చోప్రా మెట్ గాలా 2023 ఫ్యాషన్ ఈవెంట్ లో కనిపించింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్ గౌను వేసుకుంది. అయితే అప్పుడు వేసుకున్న దానికంటే ఈ బ్లూ కలర్ గౌను చాలా బాగుందని, ఇదే డ్రెస్ వేసుకుని ఉండాల్సిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ప్రియాంక చోప్రా తన నటించి లవ్ ఎగైన్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చింది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ లో భాగంగా ఇంటిమేట్ కిస్ సీన్స్ తెరకెక్కించారట. ఆ సమయంలో వేరే వారితో అలాంటి సీన్స్ లో నటించడం ఇబ్బందిగా అనిపించి ఆ విషయాన్ని తన భర్త నిక్ జోనస్ తో పంచుకుందట.

లవ్ ఎగైన్ లో గెస్ట్ రోల్ చేయమని రిక్వెస్ట్ చేయగా తను ఆ మూవీలో నటించడానికి ఒప్పుకున్నట్లు చోప్రా తెలిపింది. ఇక తన భర్తతో అలాంటి సీన్స్ లో నటించడం ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.(All Images: Instagram)



Click it and Unblock the Notifications