Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Priyanka Singh: రెచ్చిపోయిన ప్రియాంక సింగ్, గ్లామర్ షోతో పిచ్చెక్కించిన బిగ్‌బాస్ బ్యూటీ
జబర్దస్త్ షో ద్వారా సాయి తేజగా పరిచయమైన ఆ తర్వాత పేరు, రూపు అన్నీ మార్చుకుని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంక సింగ్. తెలుగు బిగ్ బాస్ షోలో తన అందంతో, అణకువతో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియాంక. నిజమైన అమ్మాయిలకు సైతం అసూయ పుట్టే అందంతో అలరిస్తోంది ప్రియాంక సింగ్.

రాజస్థాన్ కు చెందిన ప్రియాంక సింగ్ కుటుంబం శ్రీకాకుళంలో స్థిరపడింది. శ్రీకాకుళంలోనే పుట్టిన సాయి తేజ పెద్దయ్యాక సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో చేశాడు. అందులో సాయి తేజకు ఎక్కువగా లేడీ గెటప్స్ వచ్చేవి. వాటిని చాలా ఆనందంగా చేసేవాడు. తన మనసులో, శరీరంలో తనకు తెలియకుండా ఉండిపోయిన కోరికను జబర్దస్త్ షో స్టేజీపై చీర కట్టుకుని తీర్చుకున్నాడు.

ఆ తర్వాత తనలో వస్తున్న మార్పులను గుర్తించి, ఇక అబ్బాయిగా ఉండలేనని ఫిక్సయిపోయి సెక్స్ మార్చుకుని ప్రియాంకగా మారాడు. ప్రియాంక సింగ్ గా పేరు, సెక్స్, పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.

నిజమైన అమ్మాయిలకు కూడా అసూయ పుట్టే అందం ప్రియాంక సింగ్ సొంతం. ఆమె గురించి తెలియని వారెవరూ తను ఓ ట్రాన్స్ జెండర్ అంటే నమ్మేవారు కాదు. అంతలా స్త్రీగా మారిపోయింది ప్రియాంక. తన అందంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షోలో మెరిసింది ప్రియాంక సింగ్. బిగ్‌బాస్ లో తన అందంతో ప్రేక్షకులను మైమరిపించింది. మంచి ఔట్‌ఫిట్స్ ధరిస్తూ, తన గ్లామర్ తో ఆకట్టుకుంది. నిజమైన అమ్మాయిలు కూడా ప్రియాంక అందం చూసి అసూయపడేలా చేసింది.

బిగ్‌బాస్ షోతో మంచి పేరు, గుర్తింపు, యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడూ పద్ధతైన ఔట్ ఫిట్స్‌లో కనిపించే ప్రియాంక.. ఇప్పుడిప్పుడే తన రూటు మార్చుకుంటోంది. తన అందాల ఆరబోతతో ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో తన పరువాలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద అందాల కవ్వింతతో పిచ్చెక్కించింది. ప్రియాంక అందాల జడివానపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.(All Images: Instagram)




Click it and Unblock the Notifications