Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Raai Laxmi: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న రాయ్ లక్ష్మీ, అలాంటి ఫోజులకు కుర్రకారు ఏమైపోతారో..
కొందరు హీరోయిన్లకు అందం, అభినయం రెండూ ఉన్నా సినిమాల్లో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేరు. అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా పెద్దగా ఆఫర్లు రావు, అలాగే గుర్తింపు కూడా రాదు. అందాలు ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో రాయ్ లక్ష్మీ ఒకరు.

రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది, ఐటెం సాంగ్స్ లోనూ తన పరువాలు ప్రదర్శించింది. ఒంపుసొంపులతో, ఎత్తుపల్లాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. అయినా రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి.

అందానికి అందం, మంచి నటనా నైపుణ్యం, అందాలను ఎంతైనా ఆరబోసే తెగువ ఉన్నప్పటికీ ఈ హాట్ బ్యూటీకి రావాల్సినంత పేరు, ఆశించినంత సక్సెస్ మాత్రం రాలేదు. ఇప్పటికీ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఒకవైపు అందివచ్చిన ఆఫర్లలో శక్తి మేర నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది రాయ్ లక్ష్మీ.

ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లలో కనిపిస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ టాప్ చిన్న చెడ్డీ వేసుకొని హొయలు పోయింది. అందులో క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. డెనిమ్ షార్ట్ విత్ బ్లూ కలర్ టాప్ లో రాయ్ లక్ష్మీ అదిరిపోయిందనే చెప్పొచ్చు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని హాట్ గా ఫొజోలు పెట్టింది.

కాలు పైకెత్తి మరీ థైస్ అందాలను చూపిస్తోంది. నడుము అందాలతో పాటు ఎద అందాలను ఆరబోస్తూ.. నెట్టింటిని షేక్ చేస్తోంది. రాయ్ లక్ష్మీ షేర్ చేసిన ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావు, నీ ఎద అందాలు అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి ఈ క్యూట్ బ్యూటీపై.(All Images: Instagram)



Click it and Unblock the Notifications